రాజీవ్ జస్రోటియా

రాజీవ్ జస్రోటియా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జస్రోటా శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజీవ్ జస్రోటియా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం బసోహ్లి

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మంత్రి
పదవీ కాలం
మే 2018 – 2018

పదవీ కాలం
2014 – 2019
ముందు చరణ్‌జిత్ సింగ్
తరువాత భరత్ భూషణ్
నియోజకవర్గం కతువా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రాజీవ్ జస్రోటియా 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కతువా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై మెహబూబా ముఫ్తి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[2]

రాజీవ్ జస్రోటియా 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జస్రోటా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బ్రిజేశ్వర్ సింగ్గ్ పై 12420 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాజీవ్ జస్రోటియాకు 34157 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి బ్రిజేశ్వర్ సింగ్‌కు 21737 ఓట్లు వచ్చాయి.[3][4]

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Firstpost (1 May 2018). "Jammu and Kashmir Cabinet reshuffle: Kavinder Gupta, Rajiv Jasrotia and Sunil Sharma among 8 ministers sworn in" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 22 October 2024.
  3. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  4. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Jasrota". Retrieved 22 October 2024.