భలే బావ
భలే బావ (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రజనీకాంత్ సబ్నవీస్ |
---|---|
నిర్మాణం | టి. రంగయ్య |
తారాగణం | కొంగర జగ్గయ్య , షావుకారు జానకి, గిరిజ, రేలంగి, గుమ్మడి వెంకటేశ్వరరావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, చదలవాడ పద్మనాభం |
సంగీతం | ఎస్.హనుమంతరావు, సుసర్ల దక్షిణామూర్తి |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, కృష్ణవేణి జిక్కి |
నిర్మాణ సంస్థ | శ్రీ ధనసాయి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అట్టి పదునాలుగేడులు పట్టె ( పద్యం - పాదుకాపట్టాభిషేకము నుండి ) - ఘంటసాల *
- ఆనందమంతా అనురాగమంతా ఆశించవా ఈ వేళ అందాల బాల - ఘంటసాల - రచన: అనిసెట్టి
- ఈ కంటికి ఈ రెప్పలు దూరం కావయ్యా నీ నీడ చూసుకొ - జిక్కి
- ఔరా చేజిక్కినటు జిక్కి జారిపోయే (పద్యం) - ఘంటసాల - రచన: గోరాశర్మ *
- చిదిమిన పాల్గారు ( పద్యం - పాదుకాపట్టాభిషేకము నుండి ) - ఘంటసాల *
- నా అందాల రాణి నీవెగా కల కరిగించె మది పులకించె - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
- జీవితం ఈ జీవితం విలాసమోయి ప్రణయమే వినోదమోయీ కనవోయీ - జిక్కి
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)