భలే బుల్లోడు (1981 సినిమా)

భలే బుల్లోడు 1981 ఆగస్టు 6న విడుదలైన తెలుగు సినిమా. రామ్‌, సుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.పడాల సంగీతాన్నందించాడు. [1] ఈ చిత్రంలోని పాటలను అత్తిలి రచించగా వి.లక్ష్మి గానం చేసింది.[2]

భలే బుల్లోడు
(1981 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ చిత్ర ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

పాటలు[3]సవరించు

నేపథ్య గానం: వి.లక్ష్మి

  • చక్కని చుక్క
  • మీ కోసం
  • వయసులో ఉన్నాను.

మూలాలుసవరించు

  1. "Bhale Bullodu (1981)". Indiancine.ma. Retrieved 2020-09-05.
  2. PenduJatt.com. "Bhale Bullodu Telugu mp3 Songs By V. Laxmi". pendujatt.net (in ఆంగ్లం). Retrieved 2020-09-05.
  3. "భలే బుల్లోడు 1981 సినిమా పాటలు". gaana.com.[permanent dead link]