భలే మావయ్య 1994 జూన్ 3 న విడుదలైన తెలుగు సినిమా. భరత్ ఆర్ట్ మూవీస్ పతాకం కింద బుల్లి సుబ్బారావు బూరుగుపల్లి నిర్మించిన ఈ సినిమాకు సదాశివరావు కోయ దర్శకత్వం వహించాడు. సుమన్, మాలశ్రీ, సిల్క్ స్మిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[1]

భలే మామయ్య
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సదాశివరావు
తారాగణం సుమన్ ,
మాలాశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ భరత్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 • సుమన్,
 • మాలశ్రీ,
 • సిల్క్ స్మిత,
 • గొల్లపూడి మారుతీరావు,
 • గిరిబాబు,
 • చలపతిరావు,
 • మల్లికార్జున్ రావు,
 • ఎ.వి.యస్
 • మాస్టర్ రాజశేఖర్,
 • మాస్టర్ దిలీప్,
 • బేబీ సునయన

సాంకేతిక వర్గం

మార్చు
 • దర్శకత్వం: సదాశివ రావు కోయ
 • నిర్మాత: బుల్లి సుబ్బారావు బూరుగుపల్లి;
 • కంపోజర్: రాజ్-కోటి
 • సమర్పణ: బి. సాయి శ్రీనివాస్

మూలాలు

మార్చు
 1. "Bhale Mavayya (1994)". Indiancine.ma. Retrieved 2022-12-20.

బాహ్య లంకెలు

మార్చు