భలే సోగ్గాడు 1979లో విడుదలైన తెలుగు సినిమా. రాజమ్మ పిలింస్ బ్యానర్ పై అంగర విజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు సి.వి.రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం, విజయభాస్కర్ సంగీతాన్ని సమకూర్చారు. [1]

భలే సోగ్గాడు
(1979 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ రాజమ్మ ఫిల్మ్స్
భాష తెలుగు

మూలాలుసవరించు

  1. "Bhale Soggadu (1979)". Indiancine.ma. Retrieved 2020-08-25.