భవాని (సినిమా)
భవాని 2000 సెప్టెంబరు 1న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణప్రీతం ప్రొడక్షన్స్ పతాకంపై తల్లా 'శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సురేష్, రమ్యకృష్ణ లు ప్రధాన తారాగణంగా నటించారు.[1]
భవాని (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.సుబ్బారావు |
---|---|
తారాగణం | సురేష్, రమ్యకృష్ణ |
నిర్మాణ సంస్థ | కృష్ణ ప్రీతమ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సురేష్
- పృధ్వి
- బ్రహ్మాజీ
- పూజ
- రామిరెడ్డి
మూలాలు
మార్చు- ↑ "Bhavani (2000)". Indiancine.ma. Retrieved 2022-11-28.
బాహ్య లంకెలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |