భాగస్తులు
భాగస్తులు 1975 లో విడుదలైన తెలుగు సినిమా. రవి ఆర్ట్ థియేటర్స్ బ్యానర్ పై సి.హెచ్. రాఘవరావు, కె. బసవయ్య లు నిర్మించిన ఈ సినిమాకు ఎ.భీం సింగ్ దర్శకత్వం వహించాడు. నాగభూషణం, కైకాల సత్యన్నారాయణ, రాజబాబు, చంద్రమోహన్ లు నటించిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.
భాగస్తులు (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | నాగభూషణం, జయంతి |
నిర్మాణ సంస్థ | రవి ఆర్ట్ ధియెటర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నాగభూషణం,
- కైకాల సత్యనారాయణ,
- రాజబాబు,
- చంద్రమోహన్
- అల్లు రామలింగయ్య,
- జయంతి,
- కె.విజయ,
- జయసుధ,
- రాధా కుమారి,
- లక్ష్మీకాంతమ్మ,
- బెజవాడ చంద్రకళ,
- బేబీ సుమతి,
- బేబీ రోహిణి,
- జగ్గారావు,
- గోకిన రామారావు,
- వై.వి. రాజు,
- మాస్టర్ విశ్వేశ్వరరావు,
- మాస్టర్ శ్రీనివాస్,
- కె.కె. శర్మ,
- సతీబాబు,
- బెజవాడ వెంకటేష్,
- మనోహర్,
- జ్యోతిలక్ష్మి,
- హలాం,
- సి.హెచ్. నారాయణరావు,
- టి.వి.రమణ రెడ్డి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎ. భీమ్‌సింగ్
- రన్ టైమ్ : 85నిమిషాలు
- స్టూడియో: రవి ఆర్ట్ థియేటర్స్
- నిర్మాత: సి.హెచ్. రాఘవరావు, కె. బసవయ్య;
- ఛాయాగ్రాహకుడు: జి. విఠల్ రావు;
- ఎడిటర్: ఎ. పాల్ దొరై సింగం;
- స్వరకర్త: ఎస్.పి.కోదండపాణి
- గేయ రచయిత: దాశరథి, సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి, గోపి
- విడుదల తేదీ: మార్చి 20, 1975
- స్క్రీన్ ప్లే: ఎ. భీమ్‌సింగ్
- సంభాషణ: భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి
- గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, నవకాంత్, కౌసల్య, వాణ జయరాం
- ఆర్ట్ డైరెక్టర్: వి. భాస్కర్ రాజు;
- డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్