భాగీరథి నది
భాగీరథి నది (Bhagirathi River) అనేది భారతదేశ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక ఉద్రుత హిమాలయ నది, ఉత్తర భారతదేశం యొక్క ప్రధాన నది, హిందూమతం యొక్క పవిత్ర నది అయిన గంగా నది యొక్క రెండు ముఖ్య జన్మస్థాన ప్రవాహముల యొక్క ఒకటి.
భాగీరథి నది | |
గంగోత్రి వద్ద భగీరథి నది మీద పవిత్ర స్నానం ఘాట్లు
| |
పేరు వ్యుత్పత్తి: "భాగీరథి" (సంస్కృతం, సాహిత్యపరంగా, భగీరధుడు"వల్ల ) | |
దేశం | India |
---|---|
రాష్ట్రం | ఉత్తరాఖండ్, |
Region | గర్హ్వాల్ డివిజన్ |
District | ఉత్తరకాశీ జిల్లా, తెహ్రీ జిల్లా |
Source | Gaumukh (gou, cow + mukh, face), about 18 కి.మీ. (11.2 మై.) from the town of Gangotri |
- ఎత్తు | 3,892 m (12,769 ft) |
Source confluence | Alaknanda River |
Mouth | Ganges |
- location | Devprayag, Uttarakhand, India |
- ఎత్తు | 475 m (1,558 ft) |
పొడవు | 205 km (127 mi) |
పరివాహక ప్రాంతం | 6,921 km2 (2,672 sq mi) |
Discharge | |
- సరాసరి | 257.78 m3/s (9,103 cu ft/s) |
- max | 3,800 m3/s (1,34,196 cu ft/s) |
భాగీరథి నది యొక్క హిమాలయ జన్మస్థాన ప్రవాహములను చూపిస్తున్న పటం. కుండలీకరణాల్లోని ఈ సంఖ్యలు మీటర్లలో ఎత్తును సూచిస్తాయి.
| |
[1] |
మూలాలు
మార్చు- ↑ Catchment Area Treatment:, Bhagirathi River Valley Development Authority, Uttaranchal