భానుప్రతాప్ సింగ్ వర్మ

భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన  ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై  2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు ప్రతాప్ చంద్ర సారంగి

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు ఘనశ్యామ్ అనురాగి
నియోజకవర్గం జలౌన్
పదవీ కాలం
1996 – 1999
ముందు గయా ప్రసాద్ కోరి
నియోజకవర్గం జలౌన్
నియోజకవర్గం జలౌన్

శాసనసభ్యుడు
పదవీ కాలం
1993 – 1996
తరువాత ఛైన్ సుఖ్ భర్తీ
నియోజకవర్గం కొంచ్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-07-15) 1957 జూలై 15 (వయసు 67)
కొంచ్, జలౌన్ , ఉత్తర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
రామ్మూర్తి వర్మ
(m. 1972)
సంతానం 5 కుమారులు
నివాసం మాల్వియా నగర్, కొంచ్, జలౌన్
వృత్తి న్యాయవాది, వ్యవసాయదారుడు, సామజిక కార్యకర్త
Source [1]

రాజకీయ జీవితం

మార్చు
  • 1991 నుండి 92: ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు
  • 1996 నుండి 1998: 11వ లోక్‌సభకు మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
  • 1998 నుండి 1999: 12వ లోక్‌సభకు రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
  • 2001: బీజేపీ రాష్ట్ర ఎస్పీ మోర్చా ఉపాధ్యక్షుడు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు
  • 2004 - 2009: 14వ లోక్‌సభకు 3వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
  • 2011 - 2013: ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఎస్పీ మోర్చా అధ్యక్షుడు
  • 2014, 2019: 16వ లోక్‌సభకు 4వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
  • 2014 జూన్ 12 నుండి: పార్లమెంట్ హౌస్ కమిటీ సభ్యుడు
  • 2014 ఆగస్టు 14 నుండి: పార్లమెంట్ లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కమిటీ సభ్యుడు
  • 2014 సెప్టెంబరు 1 నుండి: పార్లమెంట్ లో శక్తిపై స్టాండింగ్ కమిటీ; పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • 2019 మే నుండి: 17వ లోక్‌సభకు తిరిగి 5వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
  • 2021 జూలై 8 నుండి సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల శాఖల సహాయ మంత్రి[2]

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.