భామిని మండలం

ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా లోని మండలం


భామిని మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 86 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]మండలం కోడ్:04771.[4][5] ఈ మండలం విజయనగరం లోకసభ నియోజకవర్గంలోని, పాలకొండ శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 18°54′36″N 83°49′08″E / 18.91°N 83.819°E / 18.91; 83.819Coordinates: 18°54′36″N 83°49′08″E / 18.91°N 83.819°E / 18.91; 83.819
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపార్వతీపురం మన్యం జిల్లా
మండల కేంద్రంభామిని
విస్తీర్ణం
 • మొత్తం139 కి.మీ2 (54 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం44,157
 • సాంద్రత320/కి.మీ2 (820/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1047

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం భామిని మండలంలో మొత్తం జనాభా 44,157. వీరిలో 21,576 మంది పురుషులు కాగా, 22,581 మంది మహిళలు ఉన్నారు.మొత్తం కుటుంబాలు మొత్తం 10,429 ఉన్నాయి.[6]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండల సగటు అక్షరాస్యత రేటు 53%, భామిని మండలం లింగ నిష్పత్తి 1,047.మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5041, ఇది మొత్తం జనాభాలో 11%. 0 - 6 సంవత్సరాల మధ్య 2580 మంది మగ పిల్లలు, 2461 ఆడ పిల్లలు ఉన్నారు. మండలం బాలల లైంగిక నిష్పత్తి 954, ఇది భామిని మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,047) కన్నా తక్కువ. మండల మొత్తం అక్షరాస్యత రేటు 53.03%. పురుషుల అక్షరాస్యత రేటు 54.9%, స్త్రీ అక్షరాస్యత రేటు 39.4%.[6]

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. పాలవలస
  2. మనుముకొండ
  3. బత్తిలి
  4. బొమ్మిక
  5. పక్కుడిభద్ర
  6. వడ్డంగి
  7. లోహరిజోల
  8. గురండి
  9. నేరడి
  10. నులకజోడు
  11. సింగిడి
  12. పసుకుడి
  13. బురుజోల
  14. మానిగ
  15. భామిని
  16. లివిరి
  17. దిమ్మిడిజోల
  18. సొలికిరి
  19. ఘనసార
  20. కోసలి
  21. పెద్దదిమిలి
  22. చిన్నదిమిలి

గమనిక:నిర్జన గ్రామాలు లేవు.

మూలాలుసవరించు

  1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
  3. "Villages & Towns in Bhamini Mandal of Srikakulam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-19.
  4. "Bhamini Mandal Villages, Srikakulam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-19.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-21.
  6. 6.0 6.1 "Bhamini Mandal Population, Religion, Caste Srikakulam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2020-06-19.

వెలుపలి లంకెలుసవరించు