భారతదేశపు చట్టాలు 0101 - 0120
వరుస నెం. | చట్టము పేరు | వివరాలు | చట్టమైన తేది | మంత్రిత్వ
శాఖ |
---|---|---|---|---|
0101 | ది ఫారిన్ ఎక్షేంజ్ మెనేజ్‌మెంట్ చట్టము, 1999 | ఫెమా చట్టము, 1999. 71వ నెంబరు చట్టము చూడు. ఇది రెండవసారి తిరిగి కనిపించింది. | 1999 | |
0102 | ది స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్షేంజ్ మేనిప్యులేటర్స్ (ఫోర్‌ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ) చట్టము, 1976 | 1976 | ||
0103 | ది కన్సర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్షేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ ఏక్టివిటీస్ చట్టము, 1974 | 1974 | ||
0104 | ది ఇండియన్ స్టాంప్ చట్టము, 1899 | 1899 | ||
0105 | ది ఇండీసెంట్ రిప్రెజెంటేషన్ ఆఫ్ విమెన్ (ప్రొహిబిషన్) చట్టము, 1986 | మహిళలను అసభ్యకరంగా ప్రదర్శించటాన్ని (నిషేధించే) చట్టము, 1986. | 1986 | |
0106 | ది డౌరీ ప్రొహిబిషన్ చట్టము, 1961 | వరకట్న నిషేధ చట్టము, 1961 (కట్న కానుకలను ఇవ్వటాన్ని నిరోధించే చట్టము, 1961) | 1961 | |
0107 | ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టము, 2005 | గృహ హింస చట్టము, 2005 (ఆడవారిని (మహిళలను) ఇంటిలో జరిగే హింస నుంచి (శారీరకంగా, మానసికంగా బాధలు పెట్టటం, సూటీ పోటీ మాటలతో బాధపెట్టటం) రక్షణనిచ్చే చట్టం, 2005). | 2005 | |
0108 | ది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ చట్టము, 2005 | బాలల (బాల బాలికల)హక్కులను రక్షించే సంస్థ గురించిన చట్టము, 2005 | 2005 | |
0109 | ది బేత్వా రివర్ బోర్డ్ చట్టము, 1976 | బేత్వా నది పంజాబ్ లో ఉన్నది. | 1976 | |
0110 | ది జూట్ పేకేజింగ్ మెటీరియల్స్ (కంపల్సరీ యూజ్ ఇన్ పేకేజింగ్ కమొడిటీస్) చట్టము, 1987 | జనపనారతో తయారైన పేకేజింగ్ వస్తువులను(పేకేజింగ్ చేసే వస్తువులకు తప్పకుండా వాడాలి) అని ఆదెశించే చట్టము, 1987. గోనె సంచులు, గోనె తో చేసిన దారపు ఉండలు, గోనెలు మొదలైనవి గోనె పేకేజింగ్ వస్తువుల పరిధిలోకివస్తాయి. | 1987 | |
0111 | ది బీడి వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ చట్టము, 1976 | బీడీ కార్మికుల సంక్షేమనిధి చట్టము, 1976. | 1976 | |
0112 | ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసెల్లేనియస్ (అమెండ్‌మెంట్) చట్టము, 1996. | 1996 | ||
0113 | ది మెటెర్నిటీ బెనిఫిట్ చట్టము, 1961. | ప్రసూతి (గర్భవతుల) సౌకర్యాల చట్టము, 1961 | 1961 | |
0114 | ది సిని-వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ చట్టము, 1981. | సినిమా కార్మికుల సంక్షేమనిధి చట్టము, 1981 | 1981 | |
0115 | ది బీడి అండ్ సిగార్ వర్కర్స్ (కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయిమెంట్) చట్టము, 1966. | 1966 | ||
0116 | ది ఫేక్టరీస్ చట్టము, 1948 | కర్మాగారాల చట్టము, 1948. | 1948 | |
0117 | ది పేమెంట్ ఆఫ్ వేజెస్ (అమెండ్‌మెంట్) చట్టము, 2005. | జీతభత్యాల (సవరణ) చట్టము, 2005. | 2005 | |
0118 | ది ట్రేడ్ యూనియన్స్ చట్టము, 1926. | కార్మిక సంఘాల చట్టము, 1926. | 1926 | |
0119 | ఫారెస్ట్ (కన్సర్వేషన్)చట్టము, 1980 విత్ అమెండ్‌మెంట్స్ మేడ్ ఇన్ 1988. అటవీ సంరక్షణ చట్టము, 1980 (1988లో చేసిన సవరణలతో) | 25 అక్టోబర్ 1980 | ||
0120 | సెస్ అండ్ అదర్ టాక్సెస్ ఆన్ మినరల్స్ (వేలిడేషన్) చట్టము, 1992. | 1992 |
|
ఆధారాలు
మార్చు- భారతదేశపు చట్టాలు 2245
- ఛార్టర్ ఏక్ట్ (చార్టర్ చట్టం) 1833. దీనినే 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ (చట్టం) 1833' అంటారు.
- సుప్రీం కోర్టు తీర్పులకు 1902 సంవత్సరం నుంచి చూడు
- భారతదేశంలోని హైకోర్టుల తీర్పులకు చూడు 1844 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు
- సుప్రీం కోర్టు, హైకోర్టుల తీర్పులు 2011 సంవత్సరంలో
- భారతీయ శిక్షాస్మృతి 1860 (ఇండియన్ పీనల్ కోడ్ 1860)