భారతదేశపు చట్టాలు

1833లో బ్రిటిష్ ప్రభుత్వం ఛార్టర్ ఏక్ట్ 1833 (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ 1833 అని కూడా అంటారు) అమలు చేయటంతో, భారతదేశానికి (నాటి బ్రిటిష్ ఇండియా) అంతటికీ ఒకే శాసనం చేయటానికి అధికారం కలిగింది. అప్పటినుంచీ భారతదేశానికి (బ్రిటిష్ ఇండియా) అంతటికీ చట్టాలు చేయటం మొదలైంది. ఆనాటి నుంచి, అంటే 1834 సంవత్సరం నుంచి, 2011 జూన్ 20 వరకు, భారత దేశంలో 2245 చట్టాలు అమలులో ఉన్నాయి. వాటి వివరాలు ఈ క్రింది పట్టికలో చూడండి.

భారతదేశపు చట్టసభ పార్లిమెంట్ ఆఫ్ ఇండియా

భారతదేశపు చట్టాల పట్టిక చూడు

మార్చు

ఆధారాలు

మార్చు

రాబోయే కొత్త చట్టాలు చూడండి

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు