వరుస నెం. |
చట్టము పేరు |
వివరాలు |
చట్టమైన తేది |
మంత్రిత్వ
శాఖ
|
0121 |
ది సినెమాటోగ్రాఫ్ చట్టము, 1952 |
|
1952 |
|
0122 |
ది కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) అమెండ్‌మెంట్ చట్టము, 2002 |
|
2002 |
|
0123 |
పెట్రోలియం చట్టము, 1934 |
|
16 సెప్టెంబర్ 1934 |
|
0124 |
ది ఆయిల్ ఫీల్డ్స్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టము, 1948 |
చమురు క్షేత్రాల (నియంత్రణ, అభివృద్ధి) చట్టము, 1948. |
8 సెప్టెంబర్ 1948 |
|
0125 |
ఫ్రీడమ్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ చట్టము, 2002 |
సమాచార స్వేచ్ఛ చట్టము, 2002. |
2002 |
|
0126 |
ది ఎమిగ్రేషన్ చట్టము, 1983 |
|
30 డిసెంబర్ 1983 |
|
0127 |
ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టము, 1885 |
|
1885 |
|
0128 |
మల్టి-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టము, 1984 |
|
1984 |
|
0129 |
ది సీడ్స్ చట్టము, 1966 |
విత్తనాల చట్టము, 1966 |
1966 |
|
0130 |
ది ఏర్‌క్రాఫ్ట్ చట్టము, 1934 |
విమానాల చట్టము, 1934 |
1934 |
|
0131 |
ఇండియన్ వైర్‌లెస్ చట్టము, 1933 |
ఇండియన్ వైర్‌లెస్ చట్టము, 1933 |
1933 |
|
0132 |
ఇండస్ట్రీస్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టము 1951 |
పరిశ్రమల (అభివృద్ధి, నియంత్రణ) చట్టము 1951 |
1951 |
|
0133 |
- ఎక్ష్‌పోర్ట్-క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్‌స్పెక్షన్ చట్టము, 1963 |
ఎగుమతుల నాణ్యత నియంత్రణ, పరిశీలన చట్టము, 1963 |
1963 |
|
0134 |
మెంటల్ హెల్త్ చట్టము, 1987 |
మానసిక ఆరోగ్య చట్టము, 1987 |
22 మే 1987 |
|
0135 |
పెర్సన్స్ విత్ డిసబిలిటీస్ (ఈక్వల్ ఆపర్ట్యునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్) చట్టము, 1995
|
వికలాంగులు (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, పూర్తిగా పాల్గొనటం) చట్టము, 1995 (వికలాంగులు అంటే సాధారణ వ్యక్తులతో సమానంగా పనిచేయలేనివారు, శక్తి లేనివారు) . ఈ వ్యాసం చూడండి వికలాంగుల నూతన చట్ట ముసాయిదాలో లొసుగులెన్నో! - టి. రాజేందర్ (20 జూలై 2011 ప్రజాశక్తి)[permanent dead link]. |
1995 |
|
0136 |
ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ చట్టము, 2001 |
మొక్కల రకాలు, రైతుల హక్కుల చట్టము, 2001] |
2001 |
|
0137 |
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి చట్టము, 2000 |
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము, 2000 |
2000 |
|
0138 |
ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫేషన్ టెక్నాలజి చట్టము, 2006 |
జాతీయ ఫేషన్ టెక్నాలజీ విద్యా సంస్థ, 2006 |
2006 |
|
0139 |
జూట్ మాన్యుఫేక్చరర్స్ సెస్ చట్టము, 1983 |
జనపనార తయారీదారుల పన్ను చట్టము, 1983 |
1983 |
|
0140 |
నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గారంటీ చట్టము (ఎన్.ఆర్.ఇ.జి.ఎ) |
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము |
7 సెప్టెంబర్ 2005 |
|