వరుస నెం. |
చట్టము పేరు |
వివరాలు |
చట్టమైన తేది |
మంత్రిత్వ
శాఖ
|
0181 |
అటామిక్ ఎనర్జీ చట్టము, 1962
|
అణుశక్తి చట్టము, 1962 |
1962 |
|
0182 |
యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అండర్‌టేకింగ్ అండ్ రిపీల్) చట్టము, 2002
|
|
2002 |
|
0183 |
ఎనెర్జీ కన్సర్వేషన్ చట్టము, 2001
|
|
2001 |
|
0184 |
అర్బన్ లేండ్ (సీలింగ్ అండ్ రెగ్యులేషన్) చట్టము, 1976
|
పట్టణ భూముల (పరిమితి, నియంత్రణ) చట్టము, 1976 |
1976 |
|
0185 |
రిజర్వ్ బేంక్ (ట్రాన్స్‌ఫర్ టు పబ్లిక్ ఓనర్‌షిప్) చట్టము, 1948
|
|
1948 |
|
0186 |
రిజర్వ్ బేంక్ ఆఫ్ ఇండియా చట్టము, 1934
|
రిజర్వ్ బేంక్ ఆఫ్ ఇండియా చట్టము, 1934 |
1934 |
|
0187 |
స్టాండర్ద్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ చట్టము, 1976
|
తూనికలు, కొలతలు ప్రామాణిక చట్టము, 1976 |
1976 |
|
0188 |
కస్టమ్స్ చట్టము, 1962
|
|
1962 |
|
0189 |
సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ చట్టము, 1985
|
|
1985 |
|
0190 |
కస్టమ్స్ టారిఫ్ చట్టము, 1975
|
|
1975 |
|
0191 |
ఇన్‌లేండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (అమెండ్‌మెంట్) చట్టము, 2001
|
ఇండియాలోని జల మార్గముల అథారిటీ (సవరణ) చట్టము, 2001. (జల మార్గములు = నదీమార్గములు) ( అథారిటీ = అధికారం ఉన్న) |
2001 |
|
0192 |
ట్రేడ్ అండ్ మెర్చండైజ్ మార్క్స్ చట్టము, 1958
|
|
1958 |
|
0193 |
మైకా మైన్స్ లేబర్ వెల్ఫే ఫండ్ చట్టము, 1946
|
మైకా గనుల పనివారి (కార్మికులు) సంక్షేమ చట్టము, 1946 |
1946 |
|
0194 |
స్పైసెస్ బోర్డ్ చట్టము, 1986
|
సుగంధ ద్రవ్యాల బోర్డ్ (సంస్థ) చట్టము, 1986 |
1986 |
|
0195 |
స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ సిగ్నల్స్ (మాండేటరీ షేరింగ్ విత్ ప్రసార భారతి) చట్టము, 2007
|
|
2007 |
|
0196 |
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్శ్ చట్టము, 2006
|
ఆహార సంరక్షణ, ప్రమాణాల చట్టము, 2006 |
2006 |
|
0197 |
ఇండియన్ పార్ట్‌నర్‌షిప్ చట్టము, 1932
|
ఇండియన్ భాగస్తుల చట్టము, 1932 |
1932 |
|
0198 |
మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ చట్టము, 2006
|
అతి చిన్న, చిన్న, మధ్య తరగతి కంపెనీల అభివృద్ధి చట్టము, 2006 |
2006 |
|
0199 |
వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) చట్టము, 1972
|
అడవి జంతువుల (రక్షణ) చట్టము, 1972 |
1972 |
|
0200 |
ఫారెస్ట్ (కన్సర్వేషన్) చట్టము, 1980
|
అడవులు (రక్షణ) చట్టము, 1980 |
1980 |
|