వరుస నెం. |
చట్టము పేరు |
వివరాలు |
చట్టమైన తేది |
మంత్రిత్వ శాఖ
|
0221 |
మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టము, 2007 |
తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టము, 2007 |
29 డిసెంబరు 2007 |
|
0222 |
స్పెషల్ ఎకనమిక్ జోన్స్ చట్టము, 2005[permanent dead link] |
ప్రత్యేక ఆర్ర్దిక మండళ్ళ చట్టము, 2005 (చూడు: 0227 - ప్రత్యీక ఆర్థిక మండళ్ళ చట్టము, 2005. ఈ చట్టము ఒకటే. ప్రభుత్వ వెబ్‌సైట్లో ఈ రెండింటిని చేర్చారు. 0227 తొలగించవచ్చునేమో పరిశీలించాలి) |
10 ఫిబ్రవరి 2006 |
|
0223 |
వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దైర్ డెలివరీ సిస్టమ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాపుల్ ఏక్టివిటీస్) చట్టము, 2005 |
గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని (సామూహిక హననం) చంపే ఆయుధాలు, వాటిని రవాణా చేసే పద్ధతులను (నిషేధించటం, చట్టవ్యతిరేక చర్యలు (పనులు) ) చట్టము, 1994 |
2005 |
|
0224 |
ది ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ చట్టము, 1994 |
మానవ అవయవాల మార్పిడి చట్టము, 1994 |
1994 |
|
0225 |
ఎన్‌విరాన్మెంట్ (ప్రొటెక్షన్) చట్టము, 1986 [permanent dead link] |
పర్యావరణ (సంరక్షణ) చట్టము, 1986 |
23 మే 1986 |
|
0226 |
ఇండియన్ వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) చట్టము, 1972 |
భారతదేశపు అడవి జంతువుల (సంరక్షణ) చట్టము, 1972 |
9 సెప్టెంబర్ 1972 |
|
0227 |
స్పెషల్ ఎకనమిక్ జోన్స్ చట్టము, 2005 |
ప్రత్యేక ఆర్థిక మండళ్ళ చట్టము, 2005 (చూడు: 0222 ప్రత్యీక ఆర్థిక మండళ్ళ చట్టము, 2005, ఈ చట్టము ఒకటే. ప్రభుత్వ వెబ్‌సైట్లో ఈ రెండింటిని చేర్చారు. 0227 తొలగించవచ్చునేమో పరిశీలించాలి) ) |
23 జూన్ 2005 |
|
0228 |
కో-ఆపరేటివ్ సొసైటీస్ చట్టము, 1912 |
సహకార సంఘముల చట్టము, 1912 |
1 మార్చి 1912 |
|
0229 |
లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్షిప్ చట్టము, 2008 |
|
29 జనవరి 2009 |
|
0230 |
లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టము, 1987 |
|
11 అక్టోబర్ 1987 |
|
0231 |
రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ చట్టము, 1969 |
జనన మరణాల నమోదు చట్టము, 1969 |
1 April 1970 |
|
0232 |
ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ (పివెన్షన్ ఆఫ్ ఇంప్రోపర్ యూజ్) ఎక్ష్‌టెంట్ చట్టము, 1950[permanent dead link] |
ప్రభుత్వ గుర్తులు, పేర్లు (అక్రమంగా ఉపయోగించటాన్ని నిషేధించే (నిషేధాన్ని) ) పెంచే చట్టము,1950 |
1 September 1950 |
|
0233 |
సెన్సస్ చట్టము, 1948[permanent dead link] |
జనాభా లెక్కల చట్టము, 1948 |
3 september 1948 |
|
0234 |
రైట్ టు ఇన్‌ఫర్మేషన్ చట్టము, 2005 |
సమాచార హక్కు చట్టము, 2005 (ప్రభుత్వ వెబ్‌సైట్ లో 0062 నెంబరు చట్టం తిరిగి ఇక్కడ కనిపిస్తుంది. తొలగింపుకి పరిశీలించాలి) |
2005 |
|
0235 |
ఎంప్లాయ్‌మెంట్ ఎక్షేంజ్ (కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్) చట్టము, 1959 |
ఉపాధి కార్యాలయాల (తప్పనిసరిగా ఖాళీ ఉద్యోగాలను ప్రకటించటం) చట్టం, 1959 |
1959 |
|
0236 |
ది ఫేక్టరీస్ చట్టము, 1948 [permanent dead link] |
కర్మాగారముల చట్టము, 1948 |
1 April 1949 |
|
0237 |
ఝార్ఖండ్ అకడెమిక్ కౌన్చిల్ చట్టము, 2002[permanent dead link] |
ఝార్క్షండ్ విద్యాసంస్థల చట్టము, 2002 |
4 March 2003 |
|
0238 |
ది కేరళ ఫారెస్ట్ (అమెండ్‌మెంట్) చట్టము, 1986[permanent dead link] |
కేరళ అటవీ (సవరణ) చట్టము, 1986 |
1986 |
|
0239 |
యూనివెర్సిటీ లాస్ (అమెండ్‌మెంట్) చట్టము, 1986 [permanent dead link] |
విశ్వవిద్యాలయల చట్టాల (సవరణ) చట్టాము, 1986 |
1986 |
|
0240 |
ది కేరళ ఫిషర్‌మెన్ వెల్ఫేర్ సొసైటీస్ (అమెండ్‌మెంట్) చట్టము, 1986 [permanent dead link] |
కేరళ జాలరుల (పల్లెవారు) సంక్షేమ సంఘాల (సవరణ) చట్టము, 1986 |
1986 |
|