వరుస నెం. |
చట్టము పేరు |
వివరాలు |
చట్టమైన తేది |
మంత్రిత్వ శాఖ
|
0261 |
ఇండస్ట్రియల్ ప్రమోషన్ చట్టము, 2006 [permanent dead link] |
|
9 జనవరి 2006 |
|
0262 |
సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టము, 1960 [permanent dead link] |
|
1960 |
|
0263 |
ది జమ్ము అండ్ కాశ్మీర్ లేండ్ ఇంప్రూవ్‌మెంట్ స్కీమ్స్ చట్టము, 1972 |
|
21 నవంబర్ 1972 |
|
0264 |
హైవే చట్టము, 2002 [permanent dead link] |
|
2002 |
|
0265 |
ది జమ్ము అండ్ కాశ్మీర్ స్టేట్ లెజిస్లేచర్ ప్రొసీడింగ్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్) చట్టము, 1960 [permanent dead link] |
|
10 అక్టోబర్ 1960 |
|
0266 |
పంజాబ్ పేకేజ్ డీల్ ప్రోపర్టీస్ (డిస్పోజల్) చట్టము, 1976 [permanent dead link] |
|
30 ఏప్రిల్ 1976 |
|
0267 |
లక్షద్వీప్ పంచాయత్స్ రెగ్యులేషన్ చట్టము, 1994 [permanent dead link] |
|
1994 |
|
0268 |
ఇంటర్మీడియ ఎడ్యుకేషన్ కౌన్చిల్ రిపీల్ చట్టము, 2007 |
|
09 సెప్టెంబర్ 1992 |
|
0269 |
స్పెషల్ ఎకనామిక్ జోన్ చట్టము, 2006[permanent dead link] |
|
17 జనవరి 2006 |
|
0270 |
అబ్కారి (అమెండ్‌మెంట్) చట్టము, 1973 [permanent dead link] |
|
1973 |
|
0271 |
కేరళ లేండ్ డెవలప్‌మెంట్ (అమెండ్‌మెంట్) చట్టము, 1973 |
కేరళ భూమి అభివృద్ద్ఝి (సవరణ) చట్టము, 1973 |
1973 |
|
0272 |
లిప్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ చట్టము,2000 [permanent dead link] |
లిఫ్టులు, ఎస్కలేటర్లు (కదిలే మెట్లు) చట్టము, 2000 (సాధారణంగా బహుళ అంతస్తులకు లిఫ్టులు వాడతారు. విమానాశ్రయాలలోను, రైల్వే స్టేషన్లలోను, పెద్ద పెద్ద షాపులలోనూ, ఎస్కలేటర్లు (కదిలే మెట్లు) వాడతారు. |
1 జనవరి 2000 |
|
0273 |
ది వైల్డ్ లైప్ (ప్రొటెక్సన్) అమెండ్‍మెంట్ చట్టము, 2002[permanent dead link] |
అటవీ సంరక్షణ (సవరణ) చట్టము, 2002 |
17 జనవరి 2003 |
|
0274 |
బాంబే పబ్లిక్ ట్రస్ట్ చట్టము, 1950 |
బాంబే పబ్లిక్ ట్రస్టు చట్టము, 1950 |
1950 |
|
0275 |
కోర్టు ఫీజు చట్టము, 2004 |
కోర్టుకి కట్టవలసిన రుసుములు చట్టము, 2004 |
2004 |
|
0276 |
కోపరేటివ్ సొసైటీల చట్టము, 1950 |
కోపరేటివ్ సొసైటీల చట్టము, 1950 |
1950 |
|
0277 |
కేరళ ఏంటి-సోషల్ ఏక్టివిటీస్ (ప్రివెన్షన్ ) చట్టము, 2007 [permanent dead link] |
కేరళ సంఘ వ్యతిరేక పనులు (నిరోధించే) చట్టము, 2007 |
13 డిసెంబరు 2006 |
|
0278 |
కేరళ రెవెన్యూ రికవరీ (అమెండ్‍మెంట్) చట్టము, 2007[permanent dead link] |
కేరళ రెవెన్యూ రికవరీ (సవరణ) చట్టము, 2007 (ప్రభుత్వానికి బాకీ (అప్పు) పడినప్పుడు, సదరు వ్యక్తి గాని, సంస్థ గాని, తీర్చక (తీర్చలేక) పోతే, ప్రభుత్వం ఈ చట్టం ఇచ్చిన అధికారంతో, వారి ఆస్తులను స్వాదీనం చేసుకోవచ్చును. |
25 డిసెంబరు 2005 |
|
0279 |
మనీ లెండర్స్ చట్టము, 1939[permanent dead link] |
వడ్డీ వ్యాపారుల చట్టము, 1939 |
1939 |
|
0280 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజి చట్టము, 2000 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము, 2000 |
2000 |
|