భారతదేశపు చట్టాలు 0281 - 0300

భారతదేశపు చట్టాలు మార్చు

వరుస నెం. చట్టము పేరు వివరాలు చట్టమైన తేది మంత్రిత్వ శాఖ
0281 1958 సర్వే అండ్ సెటిల్మెంట్ చట్టము, 1958 సర్వే అండ్ సెటిల్మెంట్ చట్టము, 1958 (భూమిని కొలవటం, కొలిచి వాటి హద్దులను నిర్ణయించటం, భూమి హద్దులను నిర్ధారించి, ఆ భూముల మీద ఉన్న తగాదాలను సరిదిద్ది, సమస్యను తీర్చటం 1958
0282 కాంట్రాక్ట్ లేబర్ (రెగ్యులే షన్ అండ్ అబాలిషన్) చట్టము, 2003 కాంట్రాక్ట్ లేబర్ (నియంత్రణ, రద్దు) చట్టము, 2003. కాంట్రాక్ట్ లేబర్ అంటే ఏదో ఒక ఒప్పందం ద్వారా పనులు చేసే పని వారిని (కార్మికులు) కాంట్రాక్ట్ లేబర్ అంటారు. ఆ ఒప్పందం గంటలు లేదా రోజులు లేదా వారాలు లేదా నెలలు లేదా సంవత్సరాలు లేదా ’ఈ పని ఇన్ని రోజులలో పూర్తి చేయాలి’ అన్న ఒప్పందంతో పనిచేసే కార్మికులు ) 2003
0283 కేరళ ఎలెక్ట్రిసిటీ డ్యూటీ (అమెండ్‌మెంట్) చట్టము, 1975[permanent dead link] కేరళ విద్యుత్తు రుసుముల (సవరణ) చట్టము, 1975 1975
0284 అడిషనల్ టాక్స్ ఆన్ ఎంటర్‌టెయిన్‌మెంట్స్ అండ్ సర్ఛార్జి ఆన్ షో టాక్స్ (అమెండ్‌మెంట్) చట్తము, 1975[permanent dead link] ఆనందించటం (వేడుక) పై అదనపు పన్ను షో టాక్స్ మీద పన్ను మీద పన్ను (సర్చార్జి) (సవరణ) చట్టము, 1975 1975
0285 కేరళ పబ్లిక్ బిల్డింగ్స్ (ఎవిక్షన్ ఆఫ్ అనాథరైజ్‌డ్ ఆక్యుపేంట్స్) అమెండ్‌మెంట్ చట్టము, 1975 కేరళలోని ప్రభుత్వ భవనాలు (అనధికారికంగా ఉన్న వారిని ఖాళీ చేయించు) సవరణ చట్టము, 1975 1975
0286 అరుణాచల్ ప్రదేశ్ మోటారు వెహికిల్స్ టాక్సేషన్ (అమెండ్‌మెంట్) చట్టము, 2010 అరుణాచల ప్రదేశ్ మోటారు వాహనాల పన్నులు (సవరణ) చట్టము, 2010 5 ఆగష్టు 2010
0287 హిమాచల్ ప్రదేశ్ టోల్స్ చట్టము, 1975 హిమాచల్ ప్రదేశ్ వంతెనల చట్టము, 1975 17 మే 1975
0288 ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (నేషనల్ అండ్ ఫెస్టివల్ హాలిడేస్ అండ్ కేజువల్ అండ్ సిక్ లీవ్) చట్టము, 1969 పారిశ్రామిక సంస్థలు (జాతీయ, పండగ శెలవులు, అప్పుడప్పుడు (కేజువల్) పెట్టే శెలవులు, జబ్బు చేస్తే పెట్టే (సిక్) శెలవులు) చట్టము, 1969 4 ఏప్రిల్ 1970
0289 షాప్స్ అండ్ కమ్మర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టము, 1969 దుకాణాలు, వాణిజ్య (వ్యాపార) సంస్థలు చట్టము, 1969 1 జనవరి 1970
0290 ది జమ్ము అండ్ కాశంర్ లెవీ ఆఫ్ టోల్స్ చట్టము, 1995[permanent dead link] జమ్ము, కాశ్మీర్ రాష్ట్రాలలోని వంతెనల మీద ప్రయాణం చేసినందుకు వసూలుచేసే పన్నులు చట్టము, 1995 20 ఆగష్టు 1995
0291 ది చత్తిస్ ఘర్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‍మెంట్ చట్టము, 2005 చత్తిస్ ఘర్ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ మేనేజ్‍మెంట్ చట్టము, 2005 2005
0292 ది చత్తిస్ ఘర్ కంటిన్జెన్సీ ఫండ్ చట్టము, 2001 చత్తిస్ ఘర్ కంటిన్జెన్సీ నిధి చట్టము, 2001 2001
0293 ది హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీస్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ చట్టము, 1986 ది హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీస్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ చట్టము, 1986 6 ఫిబ్రవరి 1987
0294 జమ్ము అండ్ కాశ్మీర్ విల్లొ (ప్రొహిబిషన్ ఆన్ ఎక్స్‍పోర్ట్ అండ్ మూవ్‍మెంట్) చట్టము, 2000 [permanent dead link] జమ్ము అండ్ కాశ్మీర్ విల్లో (ప్రొహిబిషన్ ఆన్ ఎక్స్‍పోర్ట్ అండ్ మూవ్‍మెంట్) చట్టము, 2000 14 నవంబరు 2000
0295 మధ్య ప్రదేశ్ వృత్తికార్ అధినివం, 1995 మధ్య ప్రదేశ్ వృత్తికార్ అధినివం, 1995 1 ఏప్రిల్ 1995
0296 మధ్యప్రదేశ్ సహకారి ఔర్ గ్రామీణ్ వికాస్ బేంక్ అధినివం, 1999 మధ్యప్రదేశ్ సహకారి ఔర్ గ్రామీణ్ వికాస్ బేంక్ అధినివం, 1999 13 జూలై 2000
0297 అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ చట్టము, 1996 అడ్వకేట్ల సంక్షేమ నిధి చట్టము, 1996 23 నవంబర్ 1996
0298 లోకాయుక్త చట్టము, 2002 లోకాయుక్త చట్టము, 2002 1 జనవరి 2003
0299 జనరల్ సేల్స్ టాక్స్ చట్టము, 1948 సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1948 1 మే 1949
0300 హోమ్ గార్డ్స్ చట్టము, 1968[permanent dead link] హోమ్ గార్డ్స్ చట్టము, 1968 18 అక్టోబర్ 1969

ఆధారాలు మార్చు