భారతదేశ జాతీయ సంస్కృతి

భారతదేశ జాతీయ సంస్కృతి ఆచార్య వి. రామకృష్ణ రచించిన అనువాద తెలుగు రచన.[1] దీనికి మూలం డాక్టర్ ఎస్. ఆబిద్ హుస్సేన్ యొక్క రచన. మూలరచన ఉర్దూలో 1946లో మూడు సంపుటాలుగా రచించబడినది. రెండవ ముద్రణకు మూడింటిని కుదించి ఒకే సంపుటంగా విడుదలచేయబడింది. మూడవ ముద్రణ నేషనల్ బుక్ ట్రస్టు, ఢిల్లీ వారు సమాచారానికి మరికొన్ని జాతీయభావాలను జోడించడం జరిగింది. దీనికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ముందుమాటను రచించారు.

విషయసూచిక

మార్చు

1. భారతీయ సంస్కృతీ ప్రాతిపదిక; 2. సింధు నాగరికత; 3. ద్రవిడ సంస్కృతి, ఆర్యుల వైదిక సంస్కృతి రెండు ప్రవాహాలు; 4. ప్రథమ సంగమం వేదకాలంనాటి హిందూ సంస్కృతి; 5. బౌద్ధమతం-జైనమతం : రెండు దృక్పథాలు; 6. రెండవ సంగమం: పౌరాణిక హైందవ సంస్కృతి; 7. నూతన వీచికలు, నూతన ప్రవాహాలు; 8. భారతదేశానికి రాకపూర్వం ముస్లిం సంస్కృతి; 9. భారతదేశంలో హిందూ సంస్కృతికి, ముస్లిం సంస్కృతికి మధ్య సంబంధం; 10. మూడవ సంగమం, హిందూస్థానీ సంస్కృతి-I; 11. హిందూస్థానీ సంస్కృతి-II; 12. భారతదేశంపై ఆంగ్ల సంస్కృతి ప్రభావం; 13. ఆంగ్లేయ సంస్కృతికి ప్రతిస్పందన, రాజకీయ సాంస్కృతిక వేర్పాటువాదం; 14. సాంస్కృతిక సమైక్యాభివృద్ధి, ఈనాటి పరిస్థితి; 15. నూతన జాతీయ సంస్కృతి కోసం.

మూలాలు

మార్చు
  1. వి. రామకృష్ణ (1997). భారతదేశ జాతీయ సంస్కృతి (ప్రథమ ed.). ఢిల్లీ: నేషనల్ బుక్ ట్రస్టు, ఇండియా. Retrieved 5 September 2020.