భారతరత్న (సినిమా)

భారతరత్న 1999 జూన్ 4న విడుదలైన తెలుగు సినిమా. ప్రతిమ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకం కింద బోయినపల్లి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. విజయశాంతి, వినోద్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రం హిందీలో "కెప్టెన్ భవానీ" గా డబ్ చేయబడింది.[2] ఈ చిత్రంలో విజయశాంతి ఆర్మీ కమాండర్ పాత్రలో నటించింది.[3] ఈ చిత్రానికి 1999లో నంది పురస్కారాలలో జాతీయ సమగ్రత విభాగంలో ఈ చిత్రానికి సరోజినీ దేవి అవార్డు లభించింది.

భారతరత్న (సినిమా)
(1999 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం విజయశాంతి
భాష తెలుగు

తారాగణం మార్చు

  • విజయశాంతి
  • వినోద్
  • కోట శ్రీనివాసరావు
  • రఘునాథరెడ్డి
  • అవినాష్ వర్థమాన్

పాటలు మార్చు

  • హెచ్చరిక హెచ్చరిక
  • మేరా భారత్ కో సలామ్
  • పరహుషారు భాయ్
  • చోటి చోటి దొంగతనం
  • లాలూ ధరువజ

మూలాలు మార్చు

  1. "Bharatha Ratna (1999)". Indiancine.ma. Retrieved 2023-07-29.
  2. Ramakrishna, Kodi (1999-01-01), Captain Bhawani (Action), Vinod Kumar, Kota Srinivasa Rao, Raghunath Reddy, retrieved 2023-07-29
  3. "'సుప్రీంకోర్టు తీర్పుతో నా 20 ఏళ్ల కల సాకారం'". EENADU. Retrieved 2023-07-29.