భారతీయ సాంప్రదాయ సంగీతము

ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సంగీతం దేవతలచే సృష్టించబడినదిగా నమ్ముతారు. భారతీయ సంగీతం స.రి.గ.మ.ప.ద.ని. అనే సప్తస్వరాల కలయిక.

  • స - సడ్జమం
  • రి - రిషభం
  • గా - గాంధారం
  • మ - మధ్యమం
  • ప - పంచమం
  • ద - దైతం
  • ని - నిషాదం

రాగం,తాళం

మార్చు

భారతీయ సంగీతానికి మూలాధారాలు 'రాగం', 'తాళం'.

  • తాళం: తాళం అనగా సంగీత లయను చూచించే కాలమానం. భారతీయ సంగీతంలో ముప్పై రెండు రకాల తాళాలు, నూట ఇరవై రకాల తాళ సమ్మేళనాలు ఉన్నాయి.
  • రాగం :మానసిక స్థితి, భావనలను రంజింపజేయునది రాగం. భారతీయ సంగీతంలో ఇరవై రెండు రకాల రాగాలు, వాటి ఉపరాగాలు ఉన్నాయి.

భారతీయ సంగీతంలో రెండూ రకాలు ఉన్నాయి.

శాస్త్రీయ సంగీతం

శాస్త్రీయ సంగీత విభాగంలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం అనే రెండు సంగీతాలు ఉన్నాయి.

జానపద సంగీతం