ప్రధాన మెనూను తెరువు
భారత జాతీయ చిహ్నం.
ఇది ప్రసిద్ధమైన 'అశోకుని సింహ రాజధాని', సారనాధ్ సంగ్రహాలయంలో గలదు. దీనిని భారత ప్రభుత్వం తన జాతీయ చిహ్నంగా స్వీకరించింది.

భారత జాతీయ చిహ్నం, దీనిని, సారనాధ్ లోని, అశోకుని స్తూపం నుండి స్వీకరించింది‌ (ముందుకు గుఱ్ఱం మరియు వృషభం కనిపించే విధంగా). అశోకుడు స్థాపించిన అశోక స్తంభం పై గల నాలుగు సింహాలు, దాని క్రింద భాగాన, అశోకచక్రం దానిక్రిందిభాగాన తలకిందులుగా వున్న కలువపువ్వు, దానిక్రింద దేవనాగరి లిపిలో వ్రాయబడ్డ సత్యమేవ జయతే (सत्यमेव जयते), దానిక్రింద నాలుగు జంతుబొమ్మలూ వరుసగా ఎడమనుండి కుడికి, ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం గలవు.[1] .[1] దీనిని, జనవరి 26 1950 గణతంత్రదినోత్సవం నాడు భారత జాతీయ చిహ్నంగా స్వీకరించారు. [1]

ఈ చిహ్నం, భారత ప్రభుత్వము యొక్క లెటర్ హెడ్ పైన, భారత కరెన్సీ నోట్లపైన, మరియు భారతప్రభుత్వం జారీచేసే పాస్ పోర్టుపైన కానవస్తుంది.

ఇవీ చూడండిసవరించు

సూచికలుసవరించు

బయటి లింకులుసవరించు