భార్యాభర్తలు (1988 సినిమా)



భార్యాభర్తలు రాశీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 1988లో వెలువడిన తెలుగు సినిమా.

భార్యాభర్తలు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.మురళీమోహన రావు
తారాగణం సుమన్ ,
భానుప్రియ ,
రాజేంద్రప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
పి.సుశీల
గీతరచన వేటూరి
నిర్మాణ సంస్థ రాశీ మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటవర్గం మార్చు

  • శోభన్ బాబు
  • సుహాసిని
  • రాధ
  • నూతన్ ప్రసాద్
  • రంగనాథ్
  • ప్రసాద్ బాబు
  • సాక్షి రంగారావు
  • రావి కొండలరావు
  • మోదుకూరి సత్యం
  • సత్తిబాబు
  • రాజ్యలక్ష్మి
  • మమత
  • గౌతమి
  • గొల్లపూడి మారుతీరావు

సాంకేతికవర్గం మార్చు

  • నిర్మాత: ఎం.నరసింహారావు
  • దర్శకత్వం: కె.మురళీమోహనరావు
  • కథ: బాలమురుగన్
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: చక్రవర్తి

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు