భావప్రాప్తి అనగా రతిక్రీడలో సంభోగా నంతరము గాని, స్వయంతృప్తి ద్వారాగాని, అంగచూషణ ద్వారా గాని, స్త్రీ, పురుషులు ఉత్తేజింపబడి, పురుషుడు స్ఖలించి, తన వీర్యాన్ని యోనిలో నికి విడుదల అయ్యే సమయములో నాడీవ్యవస్తలో కలిగే ఉత్తేజమే భావప్రాప్తి. అలాగే, స్త్రీ ఉత్తేజింపబడి, కామోద్రేకం పరాకాష్ఠకు చేరినప్పుడు, జి స్పాట్, యోనిశీర్షిక, లు స్పందించి, తమ తమ గ్రంథుల ద్వారా స్కలించడం భావప్రాప్తికి సంకేతం. సంభోగం పరాకాష్ఠలో స్త్రీ పురుషులిరువురిలోనూ, కలిగే ఒక సంతృప్తికర భావన.

Frenzy of Exultations (1894), చిత్రకారుడు : వ్లాదిస్లా పోడ్కోవింస్కీ