భీంగల్ మండలం
తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం
భీంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]
భీమ్‌గల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, భీమ్‌గల్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°42′27″N 78°27′06″E / 18.707391°N 78.451767°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | భీంగల్ |
గ్రామాలు | 24 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 226 km² (87.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 62,666 |
- పురుషులు | 30,493 |
- స్త్రీలు | 32,173 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.22% |
- పురుషులు | 66.26% |
- స్త్రీలు | 37.12% |
పిన్‌కోడ్ | 503307 |
ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 26 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం భీంగల్.
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 226 చ.కి.మీ. కాగా, జనాభా 62,666. జనాభాలో పురుషులు 30,493 కాగా, స్త్రీల సంఖ్య 32,173. మండలంలో 14,965 గృహాలున్నాయి.[3]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 62,666 - పురుషులు 30,493 - స్త్రీలు 32,173 అక్షరాస్యత - మొత్తం 51.22% - పురుషులు 66.26% - స్త్రీలు 37.12%
మండలం లోని గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.