భుజబల్ మాఝీ (జననం: 20 ఆగస్టు 1966) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒడిశా శాసనసభకు డబుగామ్ శాసనసభ నియోజకవర్గం నుండి 2000, 2009, 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయన 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నబరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.[1][2][3]

భుజబల్ మాఝీ
భుజబల్ మాఝీ


ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2019
ముందు రమేష్ చంద్ర మాఝీ
తరువాత మోనోహర రాంధారి
నియోజకవర్గం డబుగామ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2000 – 2004
ముందు జాదవ్ మాఝీ
తరువాత రమేష్ చంద్ర మాఝీ
నియోజకవర్గం డబుగామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-08-20) 1966 ఆగస్టు 20 (వయసు 58)
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు మన మాఝీ (తండ్రి)
సంతానం లిపికా మాఝీ (కూతురు)
వృత్తి రాజకీయ నాయకుడు

ఎన్నికల్లో పోటీ

మార్చు
స్థానం నియోజకవర్గం ప్రారంభం ముగింపు పార్టీ
ఎమ్మెల్యే డబుగామ్ 2000 2004 భారత జాతీయ కాంగ్రెస్
ఎమ్మెల్యే డబుగామ్ 2009 2014 భారత జాతీయ కాంగ్రెస్
ఎమ్మెల్యే డబుగామ్ 2014 2019 భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. Eenadu (6 April 2024). "బరిలోకి తండ్రి, కూతురు". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  2. The Hindu (3 April 2024). "Candidate lists reflect dynastic succession across political spectrum in Odisha" (in Indian English). Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  3. Deccan Chronicle (6 April 2024). "Odisha: BJD releases list of nominees for 9 assembly seats" (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.