భువనేశ్వర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం, ఖుర్దా జిల్లా పరిధిలో ఉంది. భువనేశ్వర్ నార్త్ పరిధిలో భువనేశ్వర్ బ్లాక్‌లోని 5 గ్రామ పంచాయితీలు రఘునాథ్‌పూర్, దాధా, కళ్యాణ్‌పూర్, బరిముండా, కాలరాహంగా & భువనేశ్వర్‌లోని వార్డు నంబర్ 1 నుండి 11 & 13 వరకు ఉన్నాయి.[1][2]
భువనేశ్వర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం
2019 విధానసభ ఎన్నికలు, భువనేశ్వర్ నార్త్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేడీ
|
సుశాంత కుమార్ రౌత్
|
71,193
|
54.84
|
10.93
|
|
బీజేపీ
|
అపరాజిత మొహంతి
|
45,779
|
35.26
|
12.98
|
|
కాంగ్రెస్
|
ఇటిస్ ప్రధాన్
|
5,189
|
4
|
3.34
|
|
స్వతంత్ర
|
జుగన్సు శేఖర్ పాండా
|
2,021
|
1.56
|
|
|
స్వతంత్ర
|
అసుతోష్ సమంతరాయ్
|
1,154
|
0.89
|
|
|
నోటా
|
పైవేవీ లేవు
|
1,467
|
1.13
|
|
|
ఇతరులు
|
మిగిలిన అభ్యర్థులు
|
3,012
|
|
|
మెజారిటీ
|
25,414
|
|
|
2014 విధానసభ ఎన్నికలు, భువనేశ్వర్ ఉత్తర (ఉత్తర)
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేడీ
|
ప్రియదర్శి మిశ్రా
|
73,728
|
66.00%
|
-
|
|
బీజేపీ
|
దిలీప్ మొహంతి
|
24,971
|
22.00%
|
-
|
|
కాంగ్రెస్
|
మనోరంజన్ డాష్
|
8,223
|
7.00%
|
-
|
|
ఆప్
|
స్వర్ణ లతా పట్నాయక్
|
1,513
|
1.30%
|
-
|
|
ఆమ ఒడిశా పార్టీ
|
సుభాష్ చంద్ర పరిదా
|
1,030
|
0.90%
|
-
|
|
సిపిఐ (ఎంఎల్) ఎల్
|
మహేంద్ర కుమార్ పరిదా
|
251
|
0.20%
|
-
|
|
స్వతంత్ర
|
స్వామి సంపూర్ణానంద సరస్వతి
|
246
|
0.20%
|
-
|
|
కళింగ సేన
|
నరేంద్ర పాండా
|
229
|
0.20%
|
-
|
|
తృణమూల్ కాంగ్రెస్
|
బైకేకానంద పత్ర
|
213
|
0.20%
|
-
|
|
ఎస్పీ
|
సుభాష్ చంద్ర దాష్
|
176
|
0.20%
|
-
|
|
సిపిఐ (ఎంఎల్)
|
రాజలక్ష్మి నాయక్
|
155
|
0.10%
|
-
|
|
స్వతంత్ర
|
రవీంద్ర కుమార్ పాత్ర
|
120
|
0.10%
|
-
|
|
పిబిఐ
|
హృషికేష్ సదాంగి
|
86
|
0.10%
|
-
|
|
నోటా
|
|
1,151
|
1.00%
|
-
|
పోలింగ్ శాతం
|
1,12,121
|
41.30%
|
-
|
నమోదైన ఓటర్లు
|
2,71,208
|
|
|
2009 విధానసభ ఎన్నికలు, భువనేశ్వర్ నార్త్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేడీ
|
భాగీరథీ బడజేన
|
62,278
|
72.05
|
-
|
|
బీజేపీ
|
గోలక్ ప్రసాద్ మహాపాత్ర
|
11,316
|
12.99
|
-
|
|
కాంగ్రెస్
|
కిషోర్ కుమార్ జెనా
|
10,451
|
11.99
|
-
|
|
స్వతంత్ర
|
నిరంజన్ మిశ్రా
|
490
|
0.56
|
-
|
|
స్వతంత్ర
|
ప్రద్యమ్నా సత్పతి
|
469
|
0.56
|
-
|
|
స్వతంత్ర
|
సుధాన్సు చంద్ర త్రిపాఠి
|
466
|
0.53
|
-
|
|
స్వతంత్ర
|
సంతోష్ దాస్
|
417
|
0.48
|
-
|
|
స్వతంత్ర
|
బిస్వనాథ్ పట్నాయక్
|
345
|
0.4
|
-
|
|
లోక్ జనశక్తి పార్టీ
|
ధరణిధర్ దాస్
|
242
|
0.28
|
-
|
|
జన్ హిత్కారీ పార్టీ
|
హృషికేశ్ ప్రధాన్
|
155
|
0.18
|
-
|
మెజారిటీ
|
51,462
|
|
-
|
పోలింగ్ శాతం
|
87,154
|
35.09
|
|
నమోదైన ఓటర్లు
|
2,48,377
|
|
|