భూదేవి
భూమాత విగ్రహం
భూదేవిని భూమాత అని కూడా అంటారు. భూమాత అనగా భూమి యొక్క తల్లి, ఈమె భూమి యొక్క మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత.
భూదేవి | |
---|---|
భూమి | |
అనుబంధం | దేవత |
World | భూమి |
భర్త / భార్య | శ్రీ మహా విష్ణువు, వరాహస్వామి |
హిందుత్వం
మార్చు- హిందువుల యొక్క ఆరాధ్య దేవత.
- విష్ణువు యొక్క అవతారమైన వరాహస్వామి భార్య.
- లక్ష్మీదేవి[1] యొక్క రెండు రూపాలలో ఒకటి.
- శ్రీరంగనాధుని భార్య ఆండాళ్, భూదేవి అవతారం అని విశ్వసిస్తారు[2].
- సీత యొక్క తల్లి.
పండుగలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Happy Diwali Wishes". Retrieved 2021-10-27.
- ↑ "Killing of Narakasura".
ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |