భూపిందర్ సింగ్
భూపిందర్ సింగ్ (6 ఫిబ్రవరి 1940 - 18 జూలై 2022) భారతదేశానికి చెందిన సంగీతకారుడు, గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు.[1] ఆయన భారతీయ-బంగ్లాదేశ్ సింగర్ మితాలీ సింగ్ భర్త.
భూపిందర్ సింగ్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | భూపి |
జననం | అమృత్‌సర్, పంజాబ్, భారతదేశం | 1940 ఫిబ్రవరి 6
మరణం | 2022 జూలై 18 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 82)
వృత్తి | గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు |
వాయిద్యాలు | గిటార్ |
క్రియాశీల కాలం | 1964–2022 |
జీవిత భాగస్వామి | మీటాలి ముఖేర్జీ |
పిల్లలు | ఒక కుమారుడు |
డిస్కోగ్రఫీసవరించు
ఆల్బమ్ | సంవత్సరం | వివరాలు |
---|---|---|
డ్రీం సెల్లర్స్ | 1980 | అతను ఇంతకు ముందు పాడిన బాలీవుడ్ సినిమాల్లోని వివిధ పాటలు ఉన్నాయి. |
ఆర్జూ | మితాలీ సింగ్‌తో కలిసి | |
చందనీ రాత్ | మితాలీ సింగ్‌తో కలిసి | |
గుల్మోహర్ | మితాలీ సింగ్‌తో కలిసి | |
గజల్ కే ఫూల్ | మితాలీ సింగ్‌తో కలిసి | |
ఏక్ అర్జూ | 2004 | మితాలీ ముఖర్జీ సింగ్‌తో.
T-సిరీస్ |
సుర్మయి రాత్ [2] | 2013 | గుల్జార్ తో |
ఆనంద్ లోక్ మెహ్ | 2014 | మితాలీ సింగ్‌తో కలిసి |
యాద్-ఇ-మెహబూబ్ | జగ్జీత్ సింగ్, చిత్రా సింగ్ , ఇతరులతో. | |
మేరీ ఆవాజ్ హాయ్ పెహచాన్ హై | లతా మంగేష్కర్‌తో రెండు పాటలు. ఆల్బమ్ కళాకారులు: కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, భూపీందర్ సింగ్, బబ్లా మెహతా మరియు శైలేంద్ర సింగ్ .సరేగామ |
గిటారిస్ట్‌గాసవరించు
- దమ్ మారో దమ్ ( హరే రామ హరే కృష్ణ ), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- ఏక్ హాయ్ ఖ్వాబ్, రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- వాడియాన్ మేరా దామన్ (అభిలాష), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- చురా లియా హై ( యాదోన్ కీ బారాత్ ), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- చింగారి కోయి భడ్కే ( అమర్ ప్రేమ్ ), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- చల్తే చల్తే ( చల్తే చల్తే ), బప్పి లాహిరి స్వరపరిచారు
- మెహబూబా ఓ మెహబూబా ( షోలే ), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- అంబర్ కి ఏక్ పాక్ సురాహి (కాదంబరి), ఉస్తాద్ విలాయత్ ఖాన్ స్వరపరిచారు
- తుమ్ జో మిల్ గయే హో (హంస్తే జఖ్మ్), మదన్ మోహన్ స్వరపరిచారు
మరణంసవరించు
భూపిందర్ సింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరగా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ లక్షణాలు కన్పించాయి. దీనితోపాటు ఆయనకు పెద్ద పేగు క్యాన్సర్కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జులై 18న ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించాడు.[3][4]
మూలాలుసవరించు
- ↑ Andhra Jyothy (19 July 2022). "ఆ విలక్షణ స్వరంలో విషాదపు జీర.. భూపిందర్ సింగ్ వణికే గొంతులోనే వాటిని వినాలి..!" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
- ↑ "Surmayi Raat with Gulzar and Bhupinder Singh". Archived from the original on 4 March 2016. Retrieved 17 July 2013.
- ↑ Zee News Telugu (18 July 2022). "ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన లెజెండరీ సింగర్ భూపిందర్ సింగ్ ఇక లేరు". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
- ↑ NTV Telugu (19 July 2022). "బాలీవుడ్ లో విషాదం… ప్రముఖ గాయకుడి కన్నుమూత!". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.