భూపేంద్ర పటేల్
భూపేంద్ర రజనీకాంత్ భాయి పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2021 సెప్టెంబరు 13న గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
భూపేంద్ర పటేల్ | |||
| |||
గుజరాత్ 17వ ముఖ్యమంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 సెప్టెంబరు 13 | |||
గవర్నరు | ఆచార్య దేవవ్రత్ | ||
---|---|---|---|
ముందు | విజయ్ రూపానీ | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 | |||
ముందు | ఆనందీబెన్ పటేల్ | ||
నియోజకవర్గం | ఘట్‌లోడియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ | ||
జీవిత భాగస్వామి | హేటల్ పటేల్ | ||
నివాసం | శిలాజ , అహ్మదాబాద్, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, సివిల్ ఇంజనీర్, బిల్డర్ |
వ్యక్తిగత జీవితం
మార్చుపటేల్ 1962 జులై 15న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కడవ పటిదార్ కుటుంబంలో జన్మించాడు. అహ్మదాబాద్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో 1982లో డిప్లొమా పూర్తి చేశాడు.
నిర్వహించిన పదవులు
మార్చు- 1999 నుంచి 2000 వరకు మేమ్‌నగర్ నగర పాలిక అధ్యక్షుడు
- 2008 నుంచి 2010 వరకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బోర్డు వైస్ చైర్మన్
- 2010 నుంచి 2015 వరకు అహ్మదాబాద్‌లోని తల్తేజ్ వార్డు కౌన్సిలర్
- అహ్మద్‌బాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్
- అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్
- పటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్, పటీదార్ సంస్థలు సర్దార్ ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్‌ల ట్రస్టీ
- 2017 ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
- 13 సెప్టెంబర్ 2021న గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (13 September 2021). "గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.
- ↑ Sakshi (13 September 2021). "గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్: ఆయనే ఎందుకు". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Andrajyothy (13 September 2021). "తొలిసారి ఎమ్మెల్యే.. గుజరాత్‌కు సీఎం". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.