భూమిపుత్ర దినపత్రిక

భూమిపుత్ర దినపత్రిక సమకాలీన రాజకీయ,సామజిక అంశాలతో పాటు పర్యావరణ అంశాలకు సమ ప్రాధాన్యమిస్తూ  విస్తృత చైతన్యం కలిగిస్తోంది.ఇటీవలి కాలంలో భూమిపుత్ర పత్రిక ద్వారా విశేషమైన సాహిత్య కృషి చేసినందుకు గానూ ఆ పత్రిక సంపాదకులకు శ్రీహరిమూర్తికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానానంద కవి అవార్డు ప్రదానం చేశారు.[1] భూమిపుత్ర దినపత్రిక సాహిత్యానికి సింహభాగం స్థానం కేటాయిస్తూనే మానవ చర్యల వల్ల మనుగడ కోల్పోతున్న ప్రకృతి పట్ల స్పృహ కలిగియుండవలసిన ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేస్తోంది.వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న ఆధునాతన సాంకేతిక మార్పులను ఔపాసన పట్టి వాటిని నిజమైన భూమిపుత్రులకు అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.విశ్వ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కొరకు తీసుకుంటున్న జాగరూకతలను ,సదస్సుల వివరాలను జనావళికి వివరిస్తూ మన ఉనికి భూమిమీద కొనసాగాలంటే మొక్కలు ఎంత అవసరమో చెప్పే ప్రయత్నం చేస్తోంది. తద్వారా భూమిపుత్రుడి కర్తవ్యాన్ని నెరవేరుస్తోంది.

మూలాలు

మార్చు
  1. "Bhumiputra : Telugu News | తెలుగు వార్తలు | భూమిపుత్ర". Bhumiputra (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-26. Retrieved 2021-07-26.

[[File:Screenshot 20210527-080032 Adobe Acrobat.jpg|thumb|Screenshot 20210527-080032 Adobe A