భూమి యొక్క నిర్మాణం పొరలుగా విభజించబడింది. ఈ పొరలు రెండూ భౌతికంగా, రసాయనికంగా భిన్నంగా ఉంటాయి. భూమి ఒక బాహ్య ఘన క్రస్ట్, ఒక అత్యంత జిగట మాంటిల్, ఒక ద్రవ బయటి కోర్, ఒక ఘన లోపలి కోర్ కలిగి ఉంది.

భూమి యొక్క నిర్మాణం
భూమి అంతరకోతకొలమాన రేఖాచిత్రం. ఈ నిష్పత్తి కచ్చితమైనది కాదు

భూమి బాహ్య నిర్మాణంసవరించు

భూ ఉపరితలంపై సముద్రాలు, నదులు, పర్వతాలు, కొండలు, తీరప్రాంతపు మేటలు, తీరప్ర్రాంతపువాలు, సమతల భూమితో కూడిన మైదానాలు, అగాధాలు, లోయలు ఉంటాయి.

భూమి అంతర్నిర్మాణంసవరించు

భూమి అంతర్భాగాన్ని నాలుగు పొరలుగా విభజించవచ్చు.
1.భూపటలము (crust)
2.భూప్రావారము (mantle)
3.బాహ్యకేంద్ర మండలం (outer core)
4.అంతర కేంద్ర మండలం (inner core)

Depth Layer
Kilometres Miles
0–60 0–37 Lithosphere (locally varies between 5 and 200 km)
0–35 0–22 … Crust (locally varies between 5 and 70 km)
35–60 22–37 … Uppermost part of mantle
35–2,890 22–1,790 Mantle
210-270 100-200 … Upper mesosphere (upper mantle)
660–2,890 410–1,790 … Lower mesosphere (lower mantle)
2,890–5,150 1,790–3,160 Outer core
5,150–6,360 3,160–3,954 Inner core