భృగు సరస్సు
భృగు సరస్సు భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోగల కుల్లు జిల్లాలో ఉంది. ఇది సుమారు 4,300 మీటర్ల (14,100 అడుగులు) లోతు కలిగి ఉంటుంది.[1]
భృగు సరస్సు | |
---|---|
ప్రదేశం | కుల్లు జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 32°17′36″N 77°14′33″E / 32.29342°N 77.24249°E |
రకం | ఎత్తైన సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | హిమానీనదం, మంచు కరగటం |
వెలుపలికి ప్రవాహం | లేదు |
ఉపరితల ఎత్తు | 4,235 మీ. (13,894 అ.) |
విస్తీర్ణం
మార్చుఇది రోహ్తాంగ్ పార్కుకు తూర్పున కలదు. గులాబా గ్రామం నుండి 6 కిలోమీటర్ల (3.7 మైళ్ళు) దూరంలో ఉంది.[2]
చిత్రాలు
మార్చు-
హిమాలయాల్లోని భృగు సరస్సు
-
భృగు సరస్సు
చరిత్ర
మార్చుపురాణాల ప్రకారం, భృగు మహర్షి ఈ సరస్సు దగ్గర ధ్యానం చేయడం వలన దీనికి అతడి పేరు రావడం జరిగింది. అందుకే దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు.[3]
నమ్మకాలు
మార్చుభృగు మహర్షి చేసిన ధ్యానం కారణంగా ఈ సరస్సు ఎండిపోకుండా ఎల్లప్పుడూ ఎంతో కొంత నీటిని కలిగి ఉంటుందని స్థానికులు నమ్ముతారు.[4]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Bhrigu Lake, Himachal". himachalpradeshtourism.org. Archived from the original on 12 June 2018. Retrieved 4 February 2014.
- ↑ "Bhrigu Lake Trek". mountainsojourns.com.
- ↑ "Bhrigu Lake Trek (432.5 m)". geck-co.com. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 16 జూలై 2021.
- ↑ "himachaltourism.gov.in". Archived from the original on 24 March 2010. Retrieved 8 June 2019.