జయా ఫిలింస్‌ పతాకాన మీర్జాపురం రాజా, హెచ్‌.వి.బాబు దర్శకత్వంలో నిర్మించిన భోజ కాళిదాసు విజయం సాధించింది. ఈ చిత్రంలో కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి ముఖ్య పాత్రధారులు.[1]

భోజ కాళిదాసు
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం హెచ్.వి.బాబు
తారాగణం కన్నాంబ,
అద్దంకి శ్రీరామమూర్తి
నిర్మాణ సంస్థ జయా ఫిల్మ్స్
భాష తెలుగు

మూలాలుసవరించు