మంగళ 2011 లో విడుదలైన సినిమా.[1] ఇందులో చార్మి, సుభాష్, ప్రదీప్ రావత్, విజయ్ సాయి ముఖ్యపాత్రల్లో నటించారు. మంత్ర ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాను తులసీరాం ఓషో నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఛార్మీ, సుభాష్, ప్రదీప్ రావత్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విశ్వ సంగీతాన్నందించాడు.[2]

మంగళ
దర్శకత్వంతులసీ రాం
నిర్మాతతులసీ రాం
తారాగణంచార్మి, సుభాష్, ప్రదీప్ రావత్, విజయ్ సాయి
సంగీతంవిశ్వ
విడుదల తేదీ
2011 మార్చి 2 (2011-03-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

సినీనటిపై అభిమానంతో తన కొడుకును పోగొట్టుకున్న ఓ క్షుద్ర మాంత్రికుడు ఆమెపైకి శకూచి అనే ఒక భయంకరమైన ఒక క్షుద్ర శక్తిని పంపుతాడు. ఆమె దాని బారి నుంచి ఎలా బయట పడిందనేది ఈ సినిమా కథ.

 
చార్మి

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత, దర్శకత్వం: తులసీరాం ఓషో
  • స్టుడియో: మంత్ర ఎంటర్ టైన్‌మెంటు
  • విడుదల తేదీ: 2011 మార్చి 2
  • సమర్పణ: గంగపట్నం శ్రీధర్
  • సహ నిర్మాతలు: బి.నాగేశ్వర రెడ్డి
  • సంగీతం: విశ్వ

మూలాలు మార్చు

  1. హేమంత్. "మంగళ సినిమా సమీక్ష". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 11 December 2017.
  2. "Mangala (2011)". Indiancine.ma. Retrieved 2020-08-31.

బాహ్య లంకెలు మార్చు