మంచాల్ మండలం
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం
(మంచాల్ నుండి దారిమార్పు చెందింది)
మంచాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] మంచాల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 33 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 232 చ.కి.మీ. కాగా, జనాభా 45,189. జనాభాలో పురుషులు 23,210 కాగా, స్త్రీల సంఖ్య 21,979. మండలంలో 10,561 గృహాలున్నాయి.[3]
మంచాల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మంచాల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°09′46″N 78°43′25″E / 17.1628°N 78.7236°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | మంచాల్ (గ్రామం) |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 46,488 |
- పురుషులు | 23,879 |
- స్త్రీలు | 22,609 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.26% |
- పురుషులు | 63.55% |
- స్త్రీలు | 33.94% |
పిన్కోడ్ | {{{pincode}}} |
సమీప మండలాలు
మార్చుమంచాల్ మండలానికి పడమరన ఇబ్రహీంపట్నం, మండలం, తూర్పున నారాయణపూర్ మండలం, చౌటుప్పల్ మండలం, ఉన్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణించబడలేదు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-03-29.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ http://www.onefivenine.com/india/villages/Rangareddi/Manchal/Manchal
వెలుపలి లింకులు
మార్చు