మంచి కుటుంబం (1989 సినిమా)
మంచి కుటుంబం 1989 ఫిబ్రవరి 2 న విడుదలైన తెలుగు చిత్రం .[1] జి. రామ్మోహనరావు దర్శకత్వంలో SR ఫిల్మ్స్ పతాకంపై ఎస్ రామచంద్రరావు నిర్మించాడు.[2] కృష్ణ, రాధ, శారద [3] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాజ్-కోటి ద్వయం సంగీతం అందించారు.[3] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకరమైన హిట్ గా నిలిచింది.
మంచి కుటుంబం (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.రామ్మోహనరావు |
---|---|
నిర్మాణం | ఎస్. రామచంద్రరావు |
తారాగణం | కృష్ణ రాధ శారద నూతన్ ప్రసాద్ గిరిబబు గొల్లపూడి మారుతీరావు సుధాకర్ |
సంగీతం | రాజ్ - కోటి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపీకృష్ణ |
కూర్పు | డి. వెంకటరత్నం |
నిర్మాణ సంస్థ | ఎస్.ఆర్.,ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కృష్ణ
- రాధ
- శారద
- నూతన్ ప్రసాద్
- గిరిబాబు
- గొల్లపూడి మారుతీరావు
- సుధాకర్
- రాజేష్
- భీమేశ్వరరావు
- ప్రదీప్ శక్తి
- సాక్షి రంగారావు
పాటలు
మార్చు- గృహమే మాకు-
- నాటుతలల్లో-
- రావే రాధా-
- చిలిపి ముద్దుల -
- జాబిల్లి సూర్యుడు-