మంచి మనసు
'మంచి మనసు' తెలుగు చలన చిత్రం ,1978 జూన్ 29 న విడుదల.కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, ప్రభ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు సమకూర్చారు.
మంచి మనసు (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
తారాగణం | కృష్ణంరాజు, ప్రభ |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | ఏ.ఏ.కంబైన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఉప్పలపాటి కృష్ణంరాజు
ప్రభ
జయ భాస్కర్
మాడా వెంకటేశ్వరరావు
ధూళిపాళ
మాధవి
హలం
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కోటయ్య ప్రత్యగాత్మ
సంగీతం: తాతినేని చలపతిరావు
నిర్మాతలు: పి.వి.సుబ్బారావు , ఎ.వెంకటరత్నం
నిర్మాణ సంస్థ: ఎ ఏ కంబైన్స్
సాహిత్యం: దాశరథి, సి నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ .
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల,, ఎస్ జానకి, వి .రామకృష్ణ
విడుదల:29:06:1978
పాటల జాబితా
మార్చు1.ఇది వసంత వేళ ఇది ప్రశాంత వేళ, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల
2.గాయకుణ్ణి కాను ఏ నాయకుణ్ణి కాను, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
3.ఎంత ముద్దుగున్నావు వెన్నెల బొమ్మా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
4.పూలు చిరుగాలి చెవిలో ఏమనెను , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.రెండు సారా బుడ్ల్లు రెండు కోడిగుడ్లు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శిష్ట్లా జానకి
6.హల్లో హాల్లో మై డార్లింగ్ బేబీ, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.విస్సంరాజు రామకృష్ణ, శిష్ట్లా జానకి
మూలాలు
మార్చు1 .ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |