మంచి రోజు
"మంచిరోజు" తెలుగు చలన చిత్రం,1977 జూన్ 18 న విడుదల.ఎం.ఎస్.శ్రీరామ్,దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామకృష్ణ, జమన నటించిన ఈ చిత్రానికి సంగీతం కూడా ఎం.ఎస్.శ్రీరామ్ సమకూర్చడం విశేషం.
మంచి రోజు (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.ఎస్.శ్రీరాం |
---|---|
తారాగణం | జి. రామకృష్ణ , జమున |
నిర్మాణ సంస్థ | సూర్య చిత్ర కంబైన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రామకృష్ణ
- జమున
- గీతాంజలి
- శరత్‌బాబు
- గిరిజ
- మిక్కిలినేని
- ధూళిపాళ
- జయమాలిని
- పద్మనాభం
- బాలకృష్ణ
- మాడా వెంకటేశ్వరరావు
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు, సంగీతం: ఎం.ఎస్.శ్రీరామ్
నిర్మాణ సంస్థ: సూర్య చిత్ర కంబైన్స్
సాహిత్యం: అప్పలాచార్య , పి.బి.శ్రీనివాస్
గానం. ఎస్.జానకి,రామకృష్ణ, పి సుశీల, పి.బి.శ్రీనివాస్
విడుదల:18:6:1977.
పాటల జాబితా
మార్చు1.అనుకున్నా నేనని వేరెవరూ కారని , రచన: అప్పాలాచార్య, రచన: శిష్ట్లా జానకి
2.చిలిపి కన్నుల చిన్నదాన , గానం.రామకృష్ణ, పులపాక సుశీల
3.చెప్పాలనుంది చెప్పేదేలా, రచన: గానం.ప్రతివాది భయంకర శ్రీనివాస్
4.తల్లితండ్రి ఉండికూడా అనాథ, రచన:అప్పలాచార్య, గానం.శిష్ట్లా జానకి
5.నాపేరే కవ్వించే జవాని, గానం.శిష్ట్లా జానకి కోరస్
6.నీకోసమని నే వేచినానే, రచన: గానం.పి.బి.శ్రీనివాస్
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.