మంజు సింగ్ (జననం 1948) భారతీయ సినిమా నటి, నిర్మాత. ఈమె అనేక టి.వి సీరియళ్ళకు నిర్మాతగా యున్నారు. ఆమె దూరదర్శన్ చానల్ లోని "షో థీమ్" తో తన కెరీర్ ప్రారంభించారు. ఈమె స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పై "ఔర్ ఏక్ కహానీ" అనే సీరియల్ ను నిర్మించారు. అది ఏడు హీరోహోండా అవార్డులను 2006 లో పొందారు[1][2].

ఆమె దూరదర్శన్ లో బాలల కొరకు ప్రముఖ షో "ఖేల్ ఖిలోనె" ను నిర్వహిస్తునారు..[3][4]

As an actress she probably best known for her role as the sister of Amol Palekar's character in the superhit film Gol Maal. She has recently appeared as Harman Baweja's mother in What's Your Raashee?.

టెలివిజన్ సీరియల్స్సవరించు

  • Show Theme - Producer
  • Ek Kahani - Producer
  • Aur Ek Kahani - Producer
  • Khel Khilone
  • Swaraj [5] - Producer
  • Janam Samjha Karo (starring Smriti Irani) [6] - Producer

మూలాలుసవరించు

  1. "Production Houses: Big is better". Screen. 7.10.2001. మూలం నుండి 2010-10-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-03-10. Check date values in: |date= (help)
  2. "THE LONG RUN". Screen. Oct 16, 2009. మూలం నుండి 2010-10-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-03-10.
  3. "Worldkids' International Film Festival 07' in Mumbai". Screen. October 19, 2007.[permanent dead link]
  4. "Between sun and shade: With a weeklong international children's film festival starting in New Delhi." The Hindu. Jul 25, 2008. మూలం నుండి 2011-06-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-03-10.
  5. "'Mumbai language is complete bhelpuri'". Rediff.com Movies. October 11, 2006. Cite web requires |website= (help)
  6. "Playing Tulsi and Sita with elan". The Tribune. March 10, 2002.

ఇతర లింకులుసవరించు


మూస:India-actor-stub