మండా సూర్యనారాయణ

మండా సూర్యనారాయణ తెలుగు రచయిత, కథకులు.[1]సాహితీకారుడు. ఈయన మారేమండ, గొబ్బూరి, తెన్నేటి వంటి రచయితలతో కలసి విజయనగరం నుంచి యలమంచిలి వరకూ తమ సాహిత్య కార్యకలాపాలు నడిపినవారు.[2]

జీవిత విశేషాలు

మార్చు

ఆయన 1953 ప్రాంతాల్లో విశాఖపట్నంలో మండా సూర్యనారాయణగారు (మసూనా) విశ్వవీణ అని ఓచిన్న పత్రిక ప్రారంభించారు.[3] మసూనా కాళీపట్నం రామారావు గారికి సాహిత్యరీత్యా కూడా మిత్రుడు.[4]

రచనలు

మార్చు
  • బాలప్రపంచం
  • అనగా అనగా
  • బహుమతి
  • సత్యదర్శనము [5]

సంపాదకత్వం

మార్చు

మూలాలు

మార్చు
  1. "రచయిత: మండ సూర్యనారాయణ". Archived from the original on 2016-03-10. Retrieved 2015-06-07.
  2. "విశాఖ అరసం నుండి ఇద్దరు దీర్ఘకవులు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-07.
  3. "అసహజం – ఒక పాత కథ". Archived from the original on 2008-02-08. Retrieved 2015-06-07.
  4. "కారా మాస్టారు – కొన్ని జ్ఞాపకాలు". Archived from the original on 2015-03-23. Retrieved 2015-06-07.
  5. అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -12 లో 11389 వ పుస్తకం

ఇతర లింకులు

మార్చు