మంత్రాల మర్రిచెట్టు

మంత్రాల మర్రిచెట్టు 1995 మే 12న విడుదలైన తెలుగు సినిమా. డి.పి.ఎన్. ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి.పి.నాయుడు, దాసరి విశ్వనాథ్ లు నిర్మించిన ఈ సినిమాకు వి.త్యాగరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కృష్ణశ్రీ సంగీతం అందించాడు.[1]

మంత్రాల మర్రిచెట్టు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.త్యాగరాజన్
సంగీతం రాజ్ - కోటి
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Manthrala Marrichettu (1995)". Indiancine.ma. Retrieved 2020-09-17.