మఖన్ లాల్ సింగ్లా

మఖన్ లాల్ సింగ్లా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో సిర్సా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

మఖన్ లాల్ సింగ్లా

పదవీ కాలం
2014 – 2019
ముందు గోపాల్ గోయల్ కందా
తరువాత గోపాల్ గోయల్ కందా
నియోజకవర్గం సిర్సా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ఐఎన్ఎల్‌డీ
నివాసం హర్యానా , భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మఖన్ లాల్ సింగ్లా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో సిర్సా నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి హర్యానా లోక్‌హిత్ పార్టీ అభ్యర్థి గోపాల్ గోయల్ కందాపై 2,938 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు

మూలాలు

మార్చు
  1. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. The Times of India (8 October 2024). "Sirsa Assembly Election Result 2024: Congress's Gokul Setia wins by over 7000 votes". Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.