మజిలీ నవల అన్నది వి.యస్. రమాదేవి రాసిన తెలుగు నవల.

రచన నేపధ్యం మార్చు

హిమాచల్ గవర్నరుగా అంతరంగిక కార్యదర్శినిగా పనిచేస్తున్న కాలంలో అక్కడి విలక్షణ వాతావరణం అపురూప ప్రకృతి సౌందర్యం ఆ ప్రాంతపు ఆచారవ్యవహారాలు నేపథ్యంలో గవర్నరు ఏవిధంగా సంకీర్ణప్రభుత్వాలను రాజ్యాంగబద్ధంగాను నియమబద్ధంగాను ఏర్పాటు చేయాలి అన్న విషయం మజిలీకి పునాది

రచయితవివరాలు మార్చు

మజిలీ నవలలో గవర్నరు అంతరంగిక కార్యదర్శి రాజేశ్వరి

ప్రముఖుల అభిప్రాయాలు మార్చు

అభినందన చందనం అనే ముందుమాటలో వాసిరెడ్డి సీతాదేవి గారు మజిలీ నవలలోని వస్తువు, తెలుగు సాహిత్యంలోని ఇతర నవలకు భిన్నంగా యునిక్ గా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు .

చదువుతున్నంత సేపూ మనమూ రాజభావను సిబ్బందిలో ఒకరమై తిరుగుతునట్టే అనిపిస్తుంది హిమాచలప్రదేశ్ ను సందర్సిస్తున్నట్టే అనిపిస్తుంది

ప్రాచుర్యం మార్చు

శ్రీ కృష్ణదేవరాయలు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది . రచయిత్రిగా వీరిని అఖిలభారత రచయిత్రుల సదస్సులో సత్కరించారు . భారతదేశపు మొట్టమొదటిమహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ .

"https://te.wikipedia.org/w/index.php?title=మజిలీ&oldid=2124774" నుండి వెలికితీశారు