మజుందార్
- చారు మజుందార్, నక్సలైటు నాయకుడు, నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి.
- ప్రతాప్ చంద్ర ముజుందార్, హిందూ సంస్కరణా ఉద్యమమైన బ్రహ్మ సమాజ సభ్యుడు.
- రమేష్ చంద్ర మజుందార్, ప్రముఖ చరిత్ర కారుడు, విద్యావేత్త, ఢాకా విశ్వవిద్యాలయ ఉపకులపతి.
ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. |