మట్ డాసన్ (ఫీల్డ్ హాకీ)
మాథ్యూ 'మట్' డాసన్ (ఆంగ్లం: Matt Dawson; జననం 1994 ఏప్రిల్ 27) ఒక ఆస్ట్రేలియన్ ఫీల్డ్ హాకీ ఆటగాడు, ఆయన ఆస్ట్రేలియా జాతీయ జట్టు డిఫెండర్ గా ఆడతాడు. ఆయన 2016, 2020 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నాడు.[1]
వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మాథ్యూ డాసన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జననం |
కిల్లర్నీ వేల్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా | 1994 ఏప్రిల్ 27||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.76 మీ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆడే స్థానము | డిఫెండర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Club information | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రస్తుతం ఆడుతున్న క్లబ్బు | న్యూ సౌత్ వేల్స్ వారటాస్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014– | ఆస్ట్రేలియా | 146 | (12) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సాధించిన పతకాలు
|
కెరీర్
మార్చున్యూ సౌత్ వేల్స్ సెంట్రల్ కోస్ట్ ప్రాంతం కిల్లర్నీ వేల్ నుండి, ఆయన మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రిష్ డాసన్ కుమారుడు. 2014లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా పురుషుల జాతీయ ఫీల్డ్ హాకీ జట్టు ఆడేందుకు తొలిసారిగా ఎంపికయ్యాడు.[2] అప్పటి నుండి ఆయన 2014, 2016 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు.[3] 2015లో హాకీ ఇండియా లీగ్ కళింగ లాన్సర్స్ చేత సంతకం చేయబడ్డాడు.[4]
టోక్యో 2020 ఒలింపిక్స్ కోసం ఆయన కూకబురాస్ ఒలింపిక్ జట్టులో ఎంపికయ్యాడు. ఈ జట్టు 2004 తర్వాత తొలిసారిగా ఫైనల్ కు చేరుకుంది, కానీ బెల్జియం చేతిలో షూటౌట్ లో ఓడిపోయి బంగారు పతకం సాధించలేకపోయింది.[5]
మీడియా
మార్చు2024 జులై 26న ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కు కొన్ని రోజుల ముందే డిఫెండర్ అయిన మట్ డాసన్ కుడిచేతి ఉంగరపు వేలికి పెద్ద గాయమైంది. శస్త్ర చికిత్స జరిగినా కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. అయితే, ఎలాగైనా దేశం కోసం ఒలింపిక్స్‌లో ఆడాలని నిర్ణయించుకున్న ఆయన గాయమైన వేలి పైగాన్ని పూర్తిగా తొలగించుకున్నాడు.[6][7]
మూలాలు
మార్చు- ↑ "Matt Dawson". Archived from the original on 19 February 2017. Retrieved 7 August 2016.
- ↑ West, Lawrence (5 November 2014). "Kookas win Indian opener". Archived from the original on 2 February 2017. Retrieved 7 August 2016.
- ↑ "Squad Profiles:Matthew Dawson". Archived from the original on 12 September 2018. Retrieved 7 August 2016.
- ↑ Kerry, Craig (18 September 2015). "Hockey: Simon Orchard and Matt Dawson rewarded in Hockey India League player auction".
- ↑ "Australian Olympic Team for Tokyo 2021". The Roar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-04.
- ↑ "Matt Dawson, Australia hockey player, amputates part of ring finger to ensure Paris Olympics participation – India TV". web.archive.org. 2024-07-20. Archived from the original on 2024-07-20. Retrieved 2024-07-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Paris Olympics: ఒలింపిక్స్‌లో ఆడేందుకు వేలు తొలగించుకున్న ఆస్ట్రేలియా హాకీ ప్లేయర్ .. | Matt Dawson amputates part of his finger to play for Kookaburras at Paris 2024 Olympics". web.archive.org. 2024-07-20. Archived from the original on 2024-07-20. Retrieved 2024-07-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)