మడగాస్కర్‌లో హిందూమతం

మడగాస్కర్‌లో హిందూమతం చరిత్ర 1870 లో భారతదేశంలోని సౌరాష్ట్ర ప్రాంతం నుండి గుజరాతీల రాకతో ప్రారంభమైంది. వీరు ప్రధానంగా ముస్లింలు (ఖోజాలు, ఇస్మాయిలీలు, దౌదీ బోహ్రాలు ). తక్కువ సంఖ్యలో హిందువులు ఉన్నారు . [1]

ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2006 ప్రకారం మడగాస్కర్‌లో కొద్దిపాటి సంఖ్యలో హిందువులు ఉన్నారు. [2] వారిలో చాలామంది, తరతరాలుగా దేశంలో నివసిస్తున్న వ్యాపారాల యజమానులు లేదా ఐటీ నిపుణులు. మెజారిటీ ప్రజలు హిందీ లేదా గుజరాతీ మాట్లాడతారు. అయితే కొన్ని ఇతర భారతీయ భాషలు కూడా మాట్లాడేవారు ఉన్నారు. ఈ రోజుల్లో ఫ్రెంచ్, ఇంగ్లీష్, గుజరాతీ, మలగసీతో సహా కనీసం మూడు భాషలను మాట్లాడుతున్నారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. NRI Archived 2012-02-06 at the Wayback Machine
  2. "International Religious Freedom Report 2006" at the U.S. Department of State