మణికట్టు
(మణిబంధము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మణికట్టు లేదా మణిబంధము (wrist or wrist joint) పూర్వాంగాలలో మోచేయి (forearm) కి, హస్తానికి (hand) మధ్యనున్న కీలు భాగం. దీనిలో ఎనిమిది మణిబంధాస్థికలు (carpal bones) ఉంటాయి.
నిర్మాణం
మార్చుకీళ్లు
మార్చురేడియోకార్పల్ (radiocarpal), ఇంటర్ కార్పల్ (intercarpal), మిడ్ కార్పల్ (midcarpal), కార్పోమెటాకార్పల్ (carpometacarpal), ఇంటర్ మెటాకార్పల్ (intermetacarpal) కీళ్లను అన్నింటినీ కలిపి మణిబంధముగా పరిగణిస్తారు. వీటన్నింటికి కలిపి ఉమ్మడి సైనోవియల్ కేవిటీ (common synovial cavity) ఉంటుంది. [1]
మణిబంధాస్థులు
మార్చుమణిబంధములో ఎనిమిది చిన్న ఎముకలు ఉంటాయి. వాటికి సుమారు 6 ఉపరితలాలు ఉంటాయి.
Name | Proximal/radial articulations |
Lateral/medial articulations |
Distal/metacarpal articulations |
---|---|---|---|
Proximal row | |||
Scaphoid | radius | capitate, lunate | trapezium, trapezoid |
Lunate | radius, articular disk | scaphoid, triquetral | capitate, hamate (sometimes) |
Triquetrum | articular disk | lunate, pisiform | hamate |
Pisiform | triquetral | ||
Distal row | |||
Trapezium | scaphoid | trapezoid | first and second metacarpal |
Trapezoid | scaphoid | trapezium, capitate | second metacarpal |
Capitate | scaphoid, lunate | trapezoid, hamate | third, partly second and fourth metacarpal |
Hamate | triquetral, lunate | capitate | fourth and fifth |
- టూకీగా వీటిని జ్ఞాపకం చేసుకోవడానికి చిట్కాలు
- "Some Lovers Try Positions That They Can't Handle"
- So Long To Pinky, Here Comes The Thumb[2]
- She Looks Too Pretty Try To Catch Her
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Isenberg 2004, p 87
- ↑ "Anatomy Mnemonics". The Doctors Lounge. Archived from the original on 2012-02-22.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
Look up మణికట్టు in Wiktionary, the free dictionary.