మత్స్యరాస బాలరాజు

మత్స్యరాస బాలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశాడు.

మత్స్యరాస బాలరాజు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1999
ముందు కొట్టగుళ్లి చిట్టినాయుడు
తరువాత కొట్టగుళ్లి చిట్టినాయుడు
నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం

స్టేషనరీ, ఉద్యానవన శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 1999

వ్యక్తిగత వివరాలు

జననం 1940
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

మత్స్యరాస బాలరాజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి కొట్టగుళ్లి చిట్టినాయుడు చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి మత్స్యరాస వెంకటరాజు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో స్టేషనరీ, ఉద్యానవన శాఖా మంత్రిగా పని చేశాడు. బాలరాజు 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మత్స్యరాస బాలరాజు చేతిలో ఓడిపోయాడు.

ఎం. బాలరాజు 2012లో విశాఖపట్నం ఎజెన్సీలోని పాడేరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో పార్టీకి రాజీనామా చేశాడు.[1]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (24 March 2019). "వైసీపీకి మాజీ మంత్రి ఎం.బాలరాజు రాజీనామా". Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.