మద్రాస్ టు హైదరాబాద్

మద్రాస్ టు హైదరాబాద్ 1969లో విడుదలైన తెలుగు సినిమా. కళావని మూవీస్ బ్యానర్ పై ఐ.ఎస్. వాసు, వి.వి. నారాయణ శెట్టి లు నిర్మించిన ఈ సినిమాకు టి.మహలింగం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కొండ కృష్ణంరాజు సమర్పించగా టి.చలపతిరావు సంగీతాన్నందించాడు.[1]

మద్రాస్ టు హైదరాబాద్
(1969 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ కళావని మూవీస్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "Madras To Hyderabad (1969)". Indiancine.ma. Retrieved 2020-09-05.