మధుప్రియ తెలంగాణ రాష్ట్రానికి చెందిన గాయకురాలు . ఈమె తల్లితండ్రులకు ముగ్గురు ఆడసంతానం. అందులో రెండవ అమ్మాయి మధుప్రియ. గాయకురాలుగా తను ఐదవతరగతి చదువుతున్నప్పుడే "ఆడపిల్లనమ్మ" పాటతో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకుంది.[1][2]

మధుప్రియ
మధుప్రియ ఛాయాచిత్రపటం.
జననం
మధుప్రియ పెద్దింటి

(1997-09-30) సెప్టెంబరు 30, 1997 (age 27)
జాతీయతభారతీయురాలు
విద్యఇంటర్ (2015 వరకు)
జీవిత భాగస్వామిunmarried
తల్లిదండ్రులుతల్లిదండ్రులు మల్లేశ్‌, సుజాత

బాల్యం, కుటుంబం

మార్చు

తల్లిదండ్రులు పెద్దింటి మల్లేశ్‌, సుజాత, తండ్రి బొగ్గుబావి లో పని చేస్తాడు. పెద్దింటి మధుప్రియ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో 26 ఆగస్టు 1997 న పుట్టింది.

విద్యాభ్యాసం

మార్చు

ఇంటర్మీడియట్ చదివింది.

పాట వివాదం

మార్చు

ఆడపిల్లనమ్మ అనే పాట రాయడం తనే అనేది ఈమె వాదన. అది 2007లో 4 వ తరగతి చదువుతున్నపుడు రాసినట్టుగా చెపుతుంది. యై.వెంకన్న అనే రచయిత రాసినట్టుగా అంటుంటారు విమర్శకులు. 2007 ఆమెకు 10 సంవత్సరాల వయస్సు అప్పుడు ఓ పత్రికలో అచ్చు అయింది. ”ఆడపిల్లనమ్మ” పాట.[3]

ఆ పాట తానే రాశానని మధుప్రియ చెబుతుండగా యశ్ పాల్ తో సహా మరికొందరు కళాకారులు మాత్రం ఈ పాటను రాసింది నల్గొండ జిల్లాకు చెందిన కళాకారుడు, అమరుడు వెంకన్న రాశాడని వాదిస్తున్నారు.[4]

డిస్కోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాట సంగీత దర్శకుడు గమనికలు
2011 దగ్గరరాగ దూరంగా "పెద్ద పులి" రఘు కుంచె రంగప్రవేశం
2017 ఫిదా "వచ్చిండే" శక్తికాంత్ కార్తీక్ ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా సైమా అవార్డు - తెలుగు -

ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు

2018 టచ్ చేసి చూడు "రాయే రాయే" జామ్8
నేల టికెట్ "నేల టికెట్" శక్తికాంత్ కార్తీక్
సాక్ష్యం "చెలియా చూడే" హర్షవర్ధన్ రామేశ్వర్
2020 సరిలేరు నీకెవ్వరు "హి ఈజ్ సో క్యూట్" దేవి శ్రీ ప్రసాద్ ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా సైమా అవార్డు - తెలుగు
2022 బంగార్రాజు "బంగారా" అనూప్ రూబెన్స్
2025 సంక్రాంతికి వస్తున్నాం "గోదారి గట్టు" భీమ్స్ సిసిరోలియో [5]
లైలా ఓహో రత్తమ్మ లియోన్ జేమ్స్

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Madhu Priya feted on birthday - హన్స్ ఇండియాలో ఆర్టికల్
  2. Namasthe Telangana (5 May 2021). "ఆడపిల్ల బతుకు.. అరిటాకు చందం!". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  3. [1]
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-28. Retrieved 2015-09-23.
  5. "విక్ట‌రీ వెంక‌టేశ్ 'సంక్రాంతికి వ‌స్తున్నాం'.. ఫ‌స్టు సాంగ్.. 'గోదారి గట్టు మీద రామసిలకవే'.. వెంకీ, ఐశ్వ‌ర్య డ్యాన్స్ అదుర్స్‌." 10TV Telugu. 3 December 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=మధుప్రియ&oldid=4416338" నుండి వెలికితీశారు